Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మవ్యాధులు రాకుండా తినదగిన ఆహారాలు!

1. గ్రీన్ టీ - చర్మ సంబంధిత వ్యాధులకు గ్రీన్ టీ మంచి పానీయం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. ఇవి చర్మ కణ పొరలను కాపాడతాయి. అల్ట్రా వయోలెట్ కిరణాలనుండి కాపాడతాయి. స్కిన్ కేనన్సర్ రాకుండా కాపాడతాయి.
2. సల్మాన్ - ఇది ఫ్యాటీ యాసిడ్లు అధికంగా వుండే ఆహారం. చర్మ రక్షణకు మంచిది. ఇందులో వుండే ఒమేగా 3 విటమిన్ కొరతను తొలగించి పొటాషియం, ప్రొటీన్లు, సెలీనియం లభించేలా కూడా చేస్తుంది.
3. బ్లూబెర్రీలు - బ్లూబెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి వుంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ను అరికడతాయి. శరీర కణాలు డ్యామేజీ కాకుండా కాపాడతాయి. బ్లూబెర్రీలు తింటే ఎప్పటికి చిన్నవారుగానే కనపడతారు.
4. కేరట్లు - కేరట్లు మంచి పోషకాలు కలిగివుండే ఆహారాలు. విటమిన్లు అధికం. చర్మం సంరక్షణకు మంచి ఆహారం. ఇందులో వుండే విటమిన్ ఎ చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఇందులో వుండే పీచు, పొటాషియం, ధయామైన్ వంటివి చర్మానికి మేలు చేస్తాయి.
5. నీరు - నీరు చర్మానికి అత్యవసరం. నీరు మీ శరీరంలో ఎపుడూ వుంటే మీకు శక్తి చేకూరుస్తుంది. చిన్నవారుగాను, మెరిసే చర్మంతోను కనపడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications