Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లావు తగ్గిపోతున్నానోచ్...! అనే భ్రమలు!

కొన్నిమార్లు ఎంత కష్టపడినప్పటికి బరువు తగ్గరు. మరి కొన్ని మార్లు చిన్నపాటి చిట్కా వ్యాయామాలతో బరువు తగ్గుతారు. శరీరంలో అధికభాగం కొవ్వు చేరి లావెక్కామా? లేక కార్బోహైడ్రేట్ల కారణంగా లావెక్కామా అని ఆలోచన చేయకండి. మీ శరీర జీవప్రక్రియ ఎలా సాగుతోందనేది మీరు గ్రహించండి. మీరు చేసే వ్యాయామాలు మీ జీవప్రక్రియను అధికం చేస్తే వాటిని కొనసాగించండి.
మరి కొంతమంది నడకపాటి తేలిక వ్యాయామం తీవ్రంగా చేసే వ్యాయామాలకంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందనుకుంటారు. అది నిజమే. అయితే, తేలికపాటి నడక వంటివాటిలో శరీరం శ్రమకు గురికాదు. కనుక తీవ్రత అధికమైన వ్యాయామాలు ఎక్కువ కొవ్వు కరిగించి ఆకలి పుట్టించేలా చేస్తాయి.
అధిక తీవ్రత కల వ్యాయామాలు కొవ్వును త్వరగా కరిగిస్తాయి. వాస్తవంగా 15 నుండి 20 నిమిషాలు ఈ రకం వ్యాయామం చేస్తే కొవ్వు బాగా కరుగుతుంది కాని బరువు తగ్గదు. కొవ్వు కరగటం కూడా కాదు బరువు తగ్గటమనేది వ్యాయామ లక్ష్యంగా వుండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications