Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
ఉసిరి రసం అందించే అధ్భుత ప్రయోజనాలు!

చర్మ సంబంధిత సమస్యలయితే, రెగ్యులర్ గా ఒక గ్లాసెడు ఉసిరి రసం రోజూ రెండు సార్లుగా తాగితే అంటే ఉదయం, సాయంత్రం వేళలలో తాగితే చాలు చర్మం పై మచ్చలు, దురదలు, వంటివి మాయమవుతాయి. ఉసిరి రసం నేరుగా తాగలేనివారు మిరియం లేదా ఇతర మసాలా దినుసులు ఆ జ్యూస్ లో కలిపి తాగవచ్చు. అది రుచిని మరింత అధికం కూడా చేస్తుంది. ఉసిరిక పొడి రెండు చెంచాలు వేడి నీటిలో కలిపి తాగేయవచ్చు. ఈ రసాన్ని ఉదయం వేళ ఆహారానికి ముందుగా ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలుంటాయి.
ముఖంపై మొటిమలున్నవారు ఈ రసం తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. మీ చర్మం మంచి రంగు కూడా వస్తుంది. మెరుపు వస్తుంది. కనుక మెరిసేటి చర్మం కొరకు ఉసిరి రసాన్ని తాగండి. ఉసిరి రసం చర్మ సంబంధిత సమస్యలకే కాక, తల వెంట్రుకలు తెల్లబడకుండా కూడా చేస్తుంది, జుట్టులోని పటుత్వం పెరుగుతుంది. కనుక, జుట్టు తెల్లపడకుండా వుండాలనుకునేవారు ఉసిరి రసం తాగాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications