Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యాంటీ ఆక్సిడెంట్ల ఆహారం ఎలా ప్రయోజనకారి?

యాంటీ ఆక్సిడెంట్లు పండ్లలోను, తాజా కూరలలోను, కొన్ని సుగంధ ద్రవ్యాలలోను అధికంగా వుంటాయి. కూరగాయలలో ప్రత్యేకించి బ్రక్కోలి, కాలీఫ్లవర్, టమాటాలలో అధికంగా వుంటాయి. కూరగాయలు కొనేముందు మంచి రంగు వున్నవి మాత్రమే కొని తాజాగా తినాలి. మంచి రంగు వుంటే వీటిలో ఫైటో న్యూట్రియంట్లు వుంటాయి.
అయితే, కూరలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వున్నప్పటికి, వీటిని పండించేందుకు రైతులు వాడే రసాయనిక ఎరువులు, పురుగుమందులు, వివిధ రకాల ఎరువుల ప్రభావం కూడా యాంటీ ఆక్సిడెంట్లపై వుంటుంది. అయితే, సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు లేదా పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మంచి నాణ్యత, సంఖ్య కలిగి వుంటాయని పరిశోధనలు చెపుతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications