Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
యాంటీ ఆక్సిడెంట్లు ఎందుకు వాడాలి?

యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎందుకు కావాలి? మనలో ఒత్తిడి ఏర్పడినపుడు కొన్ని కణాలు నష్టమైపోతాయి. అటువంటపుడు వాటిని మరల భర్తీచేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరమవుతూంటాయి. లేదంటే మృతకణాలు అధికమై శరీరంలోని కణాలపై తమ ప్రభావం చూపుతాయి. దీనినే ఆక్సిడేషన్ ప్రక్రియ లేదా దగ్ధ ప్రక్రియ అంటారు. నూనెలు నల్లపడి వాసనరావటం,
ఆపిల్ తొక్క తీసి వుంచితే అది నల్లబడిపోవటం, ఇనుము తప్పు పట్టడం వంటివి దీనికిందే వస్తాయి. జీవులలో మెటబాలిక్ ప్రాసెస్ లేదా జీవక్రియ, మొదలైనవి కూడా ఆక్సిడేషన్ గా పేర్కొనవచ్చు. దీనికి సహకరించేది, కాలుష్యం, వ్యాయామంలో అలసట, స్మాకింగ్, ఆల్కహాల్ తాగటం వంటివిగా వుంటాయి. అపుడు ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ని శరీరంలోని కణాలతో సమతుల్యత చేయటానికిగాను యాంటీ ఆక్సిడెంట్లు వుండే పదార్ధాలు తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
