Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లేడీ గాగా ఎంతో బాగా....! తింటుంది...తాగుతుంది?

లేడీ గాగా ఎపుడు చూసినా మందుకొట్టి మత్తులోనే వుంటుందంటూ అనేక పత్రికలు రాస్తున్నాయి. మందులో కూడా జిమ్ కెళ్ళి వ్యాయామం చేస్తుందట. యోగా కూడాను. మరి ఆమె తన బాడీ ఫిట్ నెస్ కొరకు ఏమేమి తింటుంది, ఏ రకమైన వ్యాయామం చేస్తుందనేది పరిశీలించండి.
ఆమె చేసేవి అయిదే అయిదు వ్యాయామాలట. 5 నిమిషాలు జాగ్ చేస్తూ శరీరాన్ని వేడెక్కిస్తుంది. ఆమె డైటీషియన్ మేరకు ఆమె అయిదు అంశాల ఆహార ప్రణాళిక ఆచరిస్తుందంటారు. దీనిలో 120 వంటకాలుంటాయట. అయిదు ప్రధాన ఆహారాలతో అయిదు నిమిషాలలో తయారు చేసే వాటిని ఆమె రోజుకు 5 సార్లు తింటుందట.
లేడీ గాగా చేసే వర్కవుట్లు ఏమిటి? డంబ్ బెల్ వ్యాయామం. డ్యాన్సింగ్ లే కాక మరో ప్రత్యేకమైన వ్యాయామం కాళ్ళు రెండూ వెడంగా పెట్టి రెండు చేతులతో డంబ్ బెల్స్ పట్టి చేతులు రెండూ ఎదురెదురుగా వుంచి పై శరీరం మాత్రం ముందుకు 45 డిగ్రీల వరకు వంచుతుందట. చేతులు డంబ్ బెల్స్ తో వెనక్కూ ముందుకూ ఆడించేస్తుందట. ఇది 20 నుండి 25 సార్లు చేస్తుంది. ఇదే మరి ప్రపంచ ఖ్యాతిగాంచిన సింగర్ లేడీ గాగా ఆహార, వ్యాయామాల అసలు రహస్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications