Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
ఒత్తిడి తగ్గించే అల్పాహారం?

బ్రేక్ ఫాస్ట్ తిని పనికి దిగినవారిలో 89 శాతం ఏ మాత్రం ఆందోళన లేకుండా తమ రోజువారీ పనిని ప్రారంభిస్తున్నట్లు రీసెర్చర్లు తెలిపనట్లు ది డెయిలీ మెయిల్ పత్రిక ప్రచురించింది. మైండ్ సరిగా పని చేయటమే కాక, వీరి చూపు, చేతుల పని సైతం తప్పులు లేకుండా చేశాయని రీసెర్చర్లు తెలిపారు. అంతేకాదు, వీరు దీర్ఘకాలం తమ ఏకాగ్రతలను తాము చేసే పనిపైన పెట్టగలిగినట్లుగా తెలిపారు.
బ్రిటన్ లో 48 శాతం మంది తాము బ్రేక్ ఫాస్ట్ చేయని రోజు ఒత్తిడిగా భావిస్తామని, అంతేకాక, బద్ధకంగాను, పని సవ్యంగా చేయకపోయినట్లుగాను కూడా వుంటుందని 25 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు వారు తెలియజేశారట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
