Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజంగా బరువు తగ్గించే టాబ్లెట్!

అంతేకాదు, ఈ టాబ్లెట్ వేస్తే, అది తినాలని, ఇది తినాలనే ధ్యాస కూడా మాయమవుతుందట. ఎక్కువసేపు కడుపు నిండుగా వున్నట్లు అనిపించి ఆకలిని చంపేస్తుందట. డైటింగ్ చేసి ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక దివ్యమైన ఔషధంగా చెపుతున్నారు. ఇక శరీరంలో కొవ్వు నిల్వలు ప్రతిరోజూ వేసే ఈ టాబ్లెట్ లో దగ్గరకు చేరవంటున్నారు.
టాబ్లెట్ వేస్తూ, మితమైన ఆరోగ్యకర ఆహారం ఎప్పటివలెనే తీసుకుంటూ వుంటే ఎప్పటికి స్మార్ట్ గానే వుండి ఆరోగ్యవంతులవుతున్నారని లండన్ లోని ఎ ఎన్ ఐ వార్తా సంస్ధ తెలుపుతోంది. ఇంతకీ ఇంతలా బరువు తగ్గించి, ఆరోగ్యాన్ని అందించే ఈ చిన్న టాబ్లెట్ ఖరీదు జస్ట్ రెండు పౌండ్లు మాత్రమేనని కూడా తెలిపింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications