Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పురుషులలో పునరుత్పత్తి సమస్య!

ఈ పరిశోధకుడి మేరకు పురుషులు ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటిపండు తినాలని అరటిపండులో మెగ్నీషియం స్ధాయి అధికమని, ఇది వీర్యకణాలను అధికంగా తయారు చేస్తుందని స్టార్ ఆన్ లైన్ ప్రసారం చేసినట్లు సిన్ చ్యూ డైలీ పత్రిక ప్రచురించింది. ఆహారంలో జీడిపప్పు, బంగాళదుంప, సముద్రపు ఆహారాలు వంటి వాటిలో కూడా ఇదే మాదిరి మెగ్నీషియం వుందని కనుక ఈ ఆహారాలు తీసుకుంటే పురుషులకు మేలు జరుగుతుందని కూడా ఆయన తెలిపారు.
పిల్లలు పుట్టాలనుకునే పురుషులు ఆల్కహాల్ తాగటం, స్మాకింగ్ చేయటం, వేడినీటి స్నానంలేదా సౌనా బాత్ వంటివి పురుషులలో వీర్య కణాలను బలహీనపరుస్తాయని కనుక వీరు తక్షణం ఇటువంటి పనులు చేయరాదని తెలిపాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications