Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
ముఖ భాగాలలో ముక్కు ప్రధానం!

1. ముఖాకృతిని, ప్రత్యేకించి ముక్కును ఆకర్షణీయం చేసుకోవాలంటే యోగా అద్భుతంగా పనిచేస్తుంది. వెడల్పాటి ముక్కు సూదిగా సన్నంగా అవ్వాలంటే ప్రాణాయామం చేయండి. తిన్నగా కూర్చోండి చేతి కుడి బొటనవేలుతో ముక్కు రంధ్రాన్ని మూసేయండి. ఎడమ ముక్కు రంధ్రంతో 4 లెక్కపెట్టే వరకు గాలి పీల్చండి. మరో నాలుగు లెక్కపెట్టేంతవరకు దానిని బిగపట్టండి. గాలి వదిలేస్తూ 6 లెక్కపెట్టండి. ప్రాణాయామం క్రమం తప్పకుండా రోజూ చేస్తేమైండ్ రిలాక్స్, చక్కటి ముఖ రూపం, అందమైన ముక్కు సహజంగానే ఏర్పడతాయి.
2. రోజూ ముక్కు గట్టిగా పట్టుకొని పైకి ఎత్తండి. ముక్కు రంధ్రాలను బొటన వేలు, చూపుడు వేలుతో మూయటం, తెరవడం వంటివి గాలి పీలుస్తూ, వదులుతూ చేయాలి.
3. ముక్కును షేప్ చేసుకోడానికి, చర్మంపై ముడుతలు రాకుండా చేయడానికి ఫేషియల్ మసాజ్ మీ అంతట మీరే అరచేతులతో కిందనుండి పైకి చేయండి. మర్దనలో కొద్దిపాటి లవెండర్, జాస్మిన్ ఆయిల్ రాయండి.
ఈ రకమైన వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తే అవి ముఖ కండరాలను సడలించి వాటిలోని కొవ్వు తగ్గేలా చేయటం, ముక్కు కిరువైపులా ముడుతలు రాకుండా కూడా చేస్తాయి. ముఖం అంతటిలోకి ప్రధానంగా చూడగానే కనపడేది ముక్కు. మరి అటువంటి ముక్కు మన ఇష్టం వచ్చిన రీతిలో అందంగా మలచుకొని నలుగురిలోను మరింత అందంగా కనపడటానికి ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications