Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖ సౌందర్యాన్ని పెంచే దవడ వ్యాయామాలు!
నేటిరోజులలో శరీరంలోని అన్ని అవయవాలలోను కొవ్వు పేరుకుపోతోంది. ముఖాలలో సైతం కొవ్వు పేరుకొని సౌందర్యం చెదిరిపోతోంది. కొనదేలిన గడ్డం వుండి దవడ భాగం ఆకర్షణీయంగా వుంటే చూసేందుకు ఎంతో బాగుంటుంది. ప్రత్యేకించి పురుషులు ఇంగ్లీష్ సినిమాలలోని హీరోలవలే ఈ రకంగా వుండటానికి ఎంతో ఇష్టపడతారు. కొన్ని సులభ వ్యాయామాలతో మీ దవడలను సన్నపరచి మీరు చిన్నవారుగా కనపడేలా చేయటం ఎలానో పరిశీలించండి.
ఈ రకమైన కొనదేలే గడ్డాలకు గాను సెలిబ్రిటీలు కాస్మెటిక్ సర్జరీలు సైతం చేయించుకుంటారు. మేము వ్రాసే చిట్కాలతో కొనదేలే గడ్డం రావటం కొంత ఆలస్యమైనప్పటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కొద్దికాలంలోనే అందమైన మీ గడ్డాన్ని మరింత అందంగా చేసుకోవచ్చు.

2. దవడ భాగం లేదా జా లైన్ పై ఐస్ ముక్కలు లేదా వేడి టవల్ వంటిది వేసి రోజూ ఒక నిమిషం పాటు మర్దన చేస్తే ఆ భాగంలోని చర్మం టైట్ గా వుంటుంది.
3. మంచి దవడ భాగం వుండాలంటే ఫేషియల్ వ్యాయామాలు సహకరిస్తాయి. దీనిలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. గట్టితనం ఏర్పడుతుంది. చేయిని మెడపై పెట్టి సీలింగ్, ఇరువైపులు చూడటం చేయండి. ఈ వ్యాయామం కనీసం 10 లేదా 12 సార్లు రోజూ చేయాలి.
4. స్ట్రెస్ బాల్ వంటి దానిని మీ గడ్డం కిందపెట్టి నొక్కటం ద్వారా ఒత్తిడి కలిగించవచ్చు. కొద్దిరోజులలో మీకిష్టమైన కొనదేలిన గడ్డం రావడం గ్రహిస్తారు. మీ దవడ భాగాలకు వేడినూనె మర్దన చేస్తూ పైకి, పక్కలకు ఒత్తిడి కలిగించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications