Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అనారోగ్య చిరుతిండికి ప్రత్యామ్నాయం?

ఎవరైనప్పటికి ఎప్పటికపుడు బరువు నియంత్రణ, శారీరక పరిశీలన చేసుకుంటూ పోతే వారి శారీరక అస్తవ్యస్తం వారికే అర్ధమవుతుంది. ఏది కనపడితే దానినల్లా తింటూ వుంటే, కొవ్వు పెరిగి శారీరక రూప లావణ్యాలు వెనుకపడతాయనటాన్ని నేటి యువతలో కొంతమంది గ్రహిస్తున్నారు. స్నాక్స్ సమయం అయిందా? ఆ సమయానికి కొన్ని పండ్లు తినటానికి సిద్ధం చేసిపెట్టుకోండి. లేదా బాదంపప్పు, కిస్ మిస్, జీడిపప్పు, ఆక్రోట్, వంటి ఎండుఫలాలు మీ దగ్గరే వుంచుకోండి. ఇక మీరు ఇతర అనారోగ్య ఆహారాలు తినాలన్న ధ్యాస వుండదు. రోజంతా మిమ్మల్ని అవి తాజాగా కూడా వుంచుతాయి. కూల్ డ్రింక్ కు బదులుగా, చెరకు రసం లేదా పండ్ల రసంవంటివి తాగి ఆనందించండి. అయితే ఈ పండ్ల రసాలలో అనారోగ్యం కలిగించే ఐస్ లేదా షుగర్ వంటివి వేయకుండా చూసుకోండి.
అయితే, ఇప్పటికే ఒక మోస్తరు లావుగా వుండేవారు అధిక కేలరీలు కల పండ్లు అంటే అరటిపండు, మామిడి పండు వంటివి తగ్గించి తినటం మంచిది. మీరు ఎక్కడ వున్నప్పటికి, కొద్దిపాటి అన్వేషణలో ఆరోగ్యకరమైన సహజ ఆహారాలు పొంది వాటిని ఆనందించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications