Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అంతా షుగర్....100 కేలరీల లోడింగ్?

అంతా షుగర్ మాత్రమే....ఒక చిన్న చాక్లెట్ బార్ లో షుమారు 100 కేలరీలు నింపుతారు. ఇందులో అధికంగా షుగర్ వుండి మీకు అధిక బరువు కలిగిస్తుంది. మరి మీ వర్కవుట్ల తర్వాత దీనిని తింటే మీకు నష్టమనే చెప్పాలి.
భోజనానికి బదులుగా.....
జిమ్ కి వెళ్ళి వచ్చారంటే, మీ ఆహారం శరీరానికి శక్తినిచ్చి చురుకుగా వుంచుతుంది. ఎనర్జీ బార్ పేరుకి తగ్గట్టు ఎనర్జీ ఇవ్వాలి. కాని వాస్తవంలో అది మీ శరీరానికి పోషకాలు ఇవ్వలేదు. కనుక మీ భోజనానికి బదులుగా ఎనర్జీ చాక్లెట్ బార్ వాడకండి.
వీటిలో ఎనర్జీ వుంటుందనేది వాస్తవమా?
ఓట్ మీల్ వంటివి తింటే, వాటి నాణ్యత అది ఎలా కడుపునింపుతుంది. ఎంత శక్తినిస్తుంది వంటివి చెప్పవచ్చు. కాని ఈ రెడీమెడ్ బార్ చాక్లెట్ లో వేసే పదార్ధాలు ప్రశ్నార్ధకమే. నాణ్యత ప్రశ్నించదగినదే. కొన్ని మార్లు ఆరోగ్యానికి హాని కలిగించగలదు.
మరి ఎలా ఎంచుకోవాలి?
సాధారణంగా ఎనర్జీ బార్ చాక్లెట్లలో గోధుమ, డ్రై ఫ్రూట్స్ వుంటాయని లేబుల్స్ పై వ్రాసి విక్రయిస్తారు. డాక్టర్లు మాత్రం వీటికి మోసపోవద్దని సిఫార్సు చేస్తారు. బదులుగా డ్రై ఫ్రూట్స్ వంటి సహజ ఆహారాలు తినమంటారు. ఇవి మీ శరీరం ఆరోగ్యానికి తప్పక ఉపయోగిస్తాయి.
మీ జిమ్ రొటీన్ తర్వాత ఎనర్జీ కావాలంటూ వర్కవుట్లకు ముందు లేదా తర్వాత మీరు ఈ ఎనర్జీ బార్ తినేవారైతే, మరోసారి ఆలోచించి తినండి. తాజా పండ్లు, ఎండు ఫలాలు వంటివి తినండి. వాటిలో షుగర్ తక్కువగానూ వుంటుంది, మంచి ఎనర్జీ కూడా దొరుకుతుంది. ఆకర్షణీయమైన ప్యాకేజీ కాగితాలను చూసి అధిక వ్యయం చేయటం వ్యర్ధమే అవుతుందని గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications