Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అధిక ప్రోటీనులను అంధించే పాలు-పాల ఉత్పత్తులు
పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. పాలు మరియు పాలతో తయారు చేసి ఇతర ఉత్పత్తులు చీజ్, పన్నీర్(కాటేజ్ చీజ్), పెరుగు మొదలగునవన్నీ అధిక ప్రోటీనులు కలిగిన వెజిటేరియన్ ఫుడ్.

ప్రతి ఒక్క గ్లాసు పాలల్లో 8గ్రాముల ప్రోటీనులు కలిగి ఉంటాయి, చీజ్ 6-10 గ్రాముల ప్రోటీనులను కలిగి ఉంటుంది. పన్నీరు 30గ్రాముల ప్రోటినులను మరియు పెరిగు 8-12గ్రాములు ప్రోటినులను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ పాల ఉత్పత్తులన్నింటీని అందరూ తప్పని సరిగా ఇష్టపడుతారు. ఇష్టపడటమో కాకుండా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు.
ఈపదార్థాలు అధికంగా ఉండటం వల్ల బ్రేక్ ఫాస్ట్ లో కానీ మధ్యహానం భోజనం తర్వాత కానీ ఒక గ్లాసు పాలును తాగడం ఎంతో మంచిది. అలాగే బ్రేక్ ఫాస్ట్ కు అధిక ప్రోటీనులు కలిగి చీజ్ సాండ్ విచ్ కూడా ఆరోగ్యకరమే. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీనులను మరియు క్యాల్షియంను పుష్కలంగా అందిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications