Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
భోజనం అధికంగా తింటే.... ఏం చేయాలి?

విశ్రాంతి తీసుకోండి - సాధారణంగా కంటే కొంచెం ఎక్కువే విశ్రాంతి తీసుకోండి. దీనితో మీ జీర్ణవ్యవస్ధ బాగా పని చేస్తుంది. బాగా తిన్న తర్వాత అలసట కలుగుతుంది. దానికి కారణం మీ బ్రెయిన్ ఎనర్జీ అంతా దానికి పంపుతుంది. ఎర్ర రక్త కణాలు బ్రెయిన్ నుండి పంపబడి తిన్న ఆహారాన్ని బాగా నలగకొట్టి పోషకాలను పీల్చుకోమని చెపుతుంది. అందుకనే మీరు కూర్చోవటం లేదా పడుకోవటం వంటివి కొద్దినిమిషాలపాటు మంచి భోజనం తర్వాత చేయాలి. నిద్రించకండి. 15 నుండి 20 నిమిషాలు మాత్రం విశ్రాంతి తీసుకోండి. అధికమైతే, శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి.
నడక - కావలసినదానికంటే అధికంగా తింటే, నిలబడటం కూడా కష్టమే. కాని ఆ సోమరితనాన్ని వదలటానికి కొద్దిపాటి విశ్రాంతి తర్వాత నడవండి. అధిక బలం, ఎనర్జీ అవసరం లేని శారీరక కదలికలు చేయండి. ఎందుకంటే మీ ఎనర్జీ అంతా ఆహారంజీర్ణానికి కావాలి. కనుక మీరు పరుగెత్తటానికి బలం వుండదు. నడక జీర్ణ క్రియ మెరుగుపరచి మీరు హాయి భావించేలా చేస్తుంది.
గ్రీన్ టీ - అధిక భోజనం తర్వాత జీర్ణ క్రియ మెరుగుపడేందుకు వేడి గ్రీన్ టీ తాగండి. పొట్ట బరువు తగ్గుతుంది. అల్లంటీ వంటివి కూడా తాగవచ్చు. డైటింగ్ చేసి ఒకేసారి అధిక భోజనం తినేవారు కొద్దిరోజులు హెర్బల్ టీ తాగితే మంచిదే.
వేడి నీరు తాగండి - బరువు తగ్గాలంటే, వేడి నీరు తాగాలి. డైటింగ్ చేస్తూ అధిక భోజనం తీసుకుంటే, గోరు వెనచ్చటి నీరు తాగండి. వెంటనే తాగకండి. ఇరవై నుండి 30 నిమిషాల తర్వాత తాగండి. జీర్ణక్రియ మరింత మెనరుగుపడాలంటే కొద్దిగా నిమ్మరసం కలపండి. నిమ్మలో వుండే రసం కొవ్వు కరిగిస్తుంది. జీర్ణక్రియ వేగిరం చేస్తుంది. గ్యాస్ రాకుండా చేస్తుంది.
మీరు భోజనం అధికంగా తినేసినట్లయితే, దానిని సమం చేయటానికి ఈ చిట్కాలు పాటించండి. అయితే, మరుసటి రోజు కూడా అధికంగా తినకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
