Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ బ్లడ్ గ్రూప్ ఆహారం ఏమిటి?

మీ బ్లడ్ గ్రూపు ననుసరించి మీ ఆహారంలో ఏ రకమైన పదార్ధాలు చేర్చాలనేది సిఫార్సు చేయబడ్డాయి. బ్లడ్ గ్రూప్‘ ఒ’ వారి ఆహారం - వీరు మాంసాహారులుగా వుండాలి. మాంసం ప్రధానంగా తినేవారుగా వుండాలి. వీరికి ప్రొటీన్స్ రెడ్ మీట్ నుండి లభిస్తాయి. ఈ మంసం కూడా మేక లేదా ఆవు వంటి వాటిది అయ్యుండాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు బాగా లభిస్తాయి. పౌల్ట్రీ ఉత్పత్తులైన చికెన్, గుడ్డు వంటివి కూడా తినాలి. రెడ్ మీట్ తప్పనిసరి. పచ్చగా వుండే కూరలు వీరికి మంచివి. షుగర్, స్వీట్లు తక్కువ తినాలి. ఎందుకంటే వీరిలో కొవ్వు మెటబాలిజం చాలా తక్కువగా వుంటుంది.
బ్లడ్ గ్రూప్ ‘ఎ’ వారి ఆహారం ఎలా వుండాలి? ఈ బ్లడ్ గ్రూప్ వారు ముందుగా వారి ఒత్తిడి తగ్గించుకోవాలి. లేకుంటే ఏ రకమైన ఆహారం పనిచేయదు. వీరు తినేది ఏ ఆహారమైనప్పటికి వారి జీవక్రియలో ఒత్తిడి అధిక స్ధాయిలో వుంటుంది. కనుక మీరు మటన్ లేదా బీఫ్ వంటి కొల్లెస్టరాల్ స్ధాయి పెంచే ఆహారం తినకండి. చేపలు, ప్రత్యేకించి సీ ఫిష్ వీరికి చాలా మంచిది. ధాన్యాలనుండి అంటే కిడ్నీ బీన్స్, వంటివాటినుండి మీరు ప్రొటీన్లు తీసుకోవాలి.
బ్లడ్ గ్రూప్ ‘బి’ వారి ఆహారం - వీరి రక్తం అందరికి సరిపోదు, వీరికి అందరిది సరిపోదు. అయితే, వీరి ఆహారం అందరికి సరిపడేదే. ఈ గ్రూపు రక్తం కలవారు ఏ ఆహారమైనా తినవచ్చు. ఏ ఆహారమైనా సరే ఒకే రకంగా వీరికి జీర్ణమైపోతుంది. వీరికి ఇతర రెండు బ్లడ్ గ్రూప్ లవలే కాకుండా పాలకు కూడా ఏ రకమైన సమస్య వుండదు. కనుక మీరు వెజిటేరియన్ అయితే, పాలు, పాల ఉత్పత్తులు మీకవసరమైన ప్రొటీన్ల కొరకు తినండి. కాని మీరు ధాన్యాలు, కోడి ఉత్పత్తులు తగ్గించాలి. ఎందుకంటే ఇవి మీ రక్తం గ్రూపుకు సరిపడవు.
బ్లడ్ గ్రూప్ ‘ఎబి’ వారి ఆహారం - మీకు ఎ మరియు బి బ్లడ్ గ్రూపుల వారి మంచి మరియు చెడు ఆహారపుటలవాట్లు మీకు చాలా మంచివి. రెడ్ మీట్, డైరీ ప్రోడక్ట్స్ వంటివి (పెరుగు, ఛీజ్ ) మీ ఆహారంలో చేర్చకండి. కార్బో హైడ్రేట్లు మితంగా వుండాలి. గింజలు, పీచు పదార్ధాలు బాగా తినండి. గుడ్డు ఉత్పాదనలు, అన్ని రకాల కూరగాయలు మీ ఆహారంలో చేర్చండి.
ఇంతవరకు మీబ్లడ్ గ్రూప్ కు సరిపడే ఆహారాలు మీరు మొదలు పెట్టకపోతే, ఇప్పటినుండి వీటిని ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications