Latest Updates
-
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.!
అరటిపండుతో ఆరోగ్యం!

ఈ పండులో పుష్కలంగా వుండే పొటాషియం శరీర కణాలలో శక్తిని సమతుల్యం చేస్తుంది. శరీరంలో పొటాషియం అధికంగా వుంటే జబ్బులు తక్కువగా వస్తాయి. ఉప్పు తక్కువ కనుక అది రక్తపోటు రోగులకు కూడా మంచిదే. పెద్ద అరటిపండులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా వుంటాయి. కళ్ళలో వుండే కణజాలానికి ఈ అరటి ఎంతో మేలు చేస్తుంది. చర్మం ఆరోగ్యానికి, ఎముకల ఎదుగుదలకు దీనిలో వుండే విటమిన్ ఎ బాగా ప్రయోజనకారి.
ఇతర ప్రయోజనాలు పరిశీలిస్తే....పీచు ఈ పండులో చాలా ఎక్కువ. కనుక మలబద్ధకం వుండదు.
అంతేకాదు, అరటిపండు మీలో మంచి భావనలు కలిగించే సెరోటోనిన్ కూడా కలిగి వుంది. కనుక మూడ్ బాగుండాలంటే, ఒక అరటిపండు తినెయ్యాలి. కడుపులో పుండ్లు, మంట వంటివాటితో బాధ పడేవారు తేలికగా జీర్ణమై, గ్యాస్ ను దూరంచేసే ఈ పండు తింటే ఎంతో ఉపశమనంగా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications