మీ శరీర ఆకృతిని స్లిమ్ గా మార్చడానికి కొన్నిఉపాయాలు

By Super

స్లిమ్మింగ్ అనేది రాత్రికి రాత్రే మీ జీవనశైలిలో నాటకీయ మార్పులు చేస్తుందని అనడంలో అర్థం లేదు. నిజానికి తక్కువగా,తరచుగా మీ బరువు తగ్గడానికి మార్పులలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. దీర్ఘకాల విజయాన్ని పొందాలంటే క్రింద ఉన్న చిట్కాలను పాటించండి.

చురుకుగా ... ఒక అడుగు ముందుకు వేయండి

చురుకుగా ... ఒక అడుగు ముందుకు వేయండి

మీరు ఒక ఖరీదైన జిమ్ లో సభ్యత్వం కోసం సైన్ అప్ అవవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తిగత శిక్షకుడు సహాయంతో కూడా చేయవచ్చు. ఈ సమయంలో ఒక అడుగు ముందుకు మరింత చురుగ్గా ప్రయత్నించండి. అంతేకాక మీరు నెమ్మదిగా ప్రతి రోజు మరియు వారం మొత్తంలో పెంచడానికి ప్రయత్నించండి.

చిన్న ప్రయాణాలకు కారుకు బదులు నడవండి

చిన్న ప్రయాణాలకు కారుకు బదులు నడవండి

పాఠశాలకు పిల్లలను నడిచి తీసుకువెళ్ళండి. అలాగే మీ కారును మీ పని ప్రదేశం నుండి కొంచెం దూరంలో పార్క్ చేయండి. వాకింగ్ లో ఉన్న వ్యత్యాసంను మీరే కనుగొంటారు. మీ రోజువారీ జీవితంలో కార్యకలాపాలను నిర్వహించటానికి సులువుగా మీ ఫిట్నెస్ పాలన పెరుగుతుంది.

కొత్త 'గ్రూవ్' పొందటానికి

కొత్త 'గ్రూవ్' పొందటానికి

విజయవంతంగా దీర్ఘకాల బరువు నష్టాన్ని సాదించటానికి తినటం గురించి మాత్రమే ఆలోచన కాదు. మీ జీవితం ఆనందంగా ఉండటానికి మీరు ఆరోగ్యకరమైన కొత్త అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలి. తరచుగా మీరు మారుతూ ఉండాలి. అపుడు మీరు చేస్తున్న దానికి పలితం కనపడుతుంది. దీనినే కొత్త 'గ్రూవ్' వెళ్ళడం అని అంటారు.

తక్కువ లక్ష్యాల కోసం తుది లక్ష్యంగా ఆలోచనలను మార్చుకోండి

తక్కువ లక్ష్యాల కోసం తుది లక్ష్యంగా ఆలోచనలను మార్చుకోండి

బరువు కోల్పోవడం కొరకు జీవన విధానంలో మార్పులు చేసుకోండి. కానీ ఇది ఒక రేసు మాత్రం కాదు. మీ అంతిమ లక్ష్యం గురించి ఆలోచిస్తూ వీటిని చేయవచ్చు. ప్రత్యేకించి,మీరు బరువు చాలా కోల్పోతారు. కాబట్టి మీ బరువు నష్టాన్ని బ్రేక్ చేయటానికి ఎక్కువగా నిర్వహించటానికి వీలుగా ఉండే లక్ష్యాలను పెట్టుకోండి.

మీరు ప్రతి వారం కోల్పోయే బరువు ఎంత ఉంటుందని అనుకుంటున్నారు. మీ బరువు నష్టం ఒక కిలో ఉండవచ్చు. మీకు తేడా త్వరలోనే కనిపిస్తుంది.

ఆశువుగా తినడం మాని ప్రణాళికాబద్ధమైన భోజనం చేయండి

ఆశువుగా తినడం మాని ప్రణాళికాబద్ధమైన భోజనం చేయండి

మీరు ఆకలితో పస్తులున్నప్పుడు ఫ్రిజ్ లో ఏమి లేనప్పుడు,అలమారాలు ఖాళీగా ఉన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఆహారాల మీద ప్రలోభపడటం జరుగుతుంది. మీరు ముందుగానే భోజనం ప్లాన్ చేసుకుంటే వంట నియంత్రణ మరింతగా ఉంటుంది. అప్పుడు ఆహారం లేదా డబ్బు వృధా కాదు. సూపర్ మార్కెట్ కు వెళ్ళే ముందు జాబితాను తయారుచేసుకోవటం అనేది ఒక గొప్ప ఆలోచన. దీని వలన తప్పుడు ఆఫర్లకు ప్రలోభపడటం జరగదు.

ఒంటరిగా కాకుండా మద్దతు పొందండి

ఒంటరిగా కాకుండా మద్దతు పొందండి

ఒకే విధమైన ఆలోచనలు గల స్లిమ్మర్స్ సమూహంగా చేరి మద్దతు పొందటం ద్వారా ఒంటరిగా కంటే ఎక్కువగా విజయవంతం అయ్యే అవకాశం ఉందని పరిశోధనలు నిరూపించాయి.

ఆరోగ్యకరమైన కుటుంబ ఆహారం నుండి ప్రత్యేక భోజనంనకు మార్పిడి

ఆరోగ్యకరమైన కుటుంబ ఆహారం నుండి ప్రత్యేక భోజనంనకు మార్పిడి

మేము ఒక ఆహారం ప్రారంభించినప్పుడు,మేము తరచుగా మా కుటుంబంలో మిగిలిన వారికీ భిన్నంగా తింటున్నామని భావిస్తున్నారు. ఒక సలాడ్ తినాలని ఒత్తిడి ఉంటుంది. అయితే వారికీ ఇష్టమైన భోజనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు.

కానీ మీ వంటలో చిన్ని చిన్ని మార్పుల ద్వారా,మీరు మరియు మొత్తం మీ కుటుంబానికి ఇష్టమైనవి పొందవచ్చు. కూర నుండి స్పాంగెట్టి బోలోగ్నీస్ మరియు ప్రతి ఒక్కరూ మీ కొత్త ఆరోగ్యకరమైన వంటకాల నుండి ప్రయోజనం పొందవచ్చు.

T V దగ్గర తినటం మానివేసి టేబుల్ దగ్గర తినాలి

T V దగ్గర తినటం మానివేసి టేబుల్ దగ్గర తినాలి

మీరు తినేటప్పుడు పరధ్యానంలో ఉంటే,అప్పుడు సంతృప్తి ఫీలింగ్ దాటి తినటం సులభం అవుతుంది. ఎందుకంటే మీరు భోజనం పూర్తి అయిన సంకేతాన్ని గమనించలేరు. భోజన సమయాలలో మీ కుటుంబంలోని అందరితో కలిసి తింటే బాగుటుంది.

ప్రేరణ కోసం అసూయపడే ఫీలింగ్ మార్చుట

ప్రేరణ కోసం అసూయపడే ఫీలింగ్ మార్చుట

ఇతరుల విజయం మిమ్మల్ని బాధకు గురి చేయవచ్చు. కానీ ఆశించడం కూడా మరొకరికి చాలా ప్రేరణ కలిగించవచ్చు. ఆలోచించడం ద్వారా పాజిటివ్ గా ఉండండి. "నేను ఈ వ్యక్తిని పొందడానికి తొలి అడుగు ఎలా పడుతుంది? నేను వారి నుండి ఏమి తెలుసుకోవచ్చు? "బహుశా,వారి సహాయం మరియు మద్దతు కోసం అడగండి.

రోజెర్ బన్నిస్టర్ మొదటిసారిగా మైలు దూరాన్ని నాలుగు నిమిషాలలో అధిగమించిన తర్వాత సంవత్సరం 37 మంది ప్రజలు కూడా అదికమించారని మీకు తెలుసా.

స్వీయ విశ్వాసం కోసం స్వీయ సందేహం మార్చుట

స్వీయ విశ్వాసం కోసం స్వీయ సందేహం మార్చుట

మాకు స్వంత చెత్త విమర్శకులు ఉండవచ్చు. అది మా వైఫల్యాలపై దృష్టి పెట్టటానికి సులభం అవుతుంది. కానీ మా విజయాలను గమనించటం ద్వారా మేమే అనుకూలముగా ఉంటాము. అలాగే నమ్మకం కూడా ఎక్కువ సాధించవచ్చు. కాబట్టి ప్రయత్నించండి - దానికి బదులుగా ఎంతోకొంత మీరు ఇష్టపడిన విధంగా పని లేని సమయంలో మిమ్మల్ని మీరు ఓడించవచ్చు. మీరు ఒక స్నేహితుడు రక్షణ మరియు అభయమిచ్చిన విధంగా మీరే మాట్లాడవచ్చు.

చెడు ఆహారానికి దూరంగా ఉండండి

చెడు ఆహారానికి దూరంగా ఉండండి

స్లిమ్మింగ్ అవటానికి చైనీస్,ఇండియన్ లేదా చేప మరియు చిప్స్ ఏమైనా సరే మీకు ఇష్టమైన సరే వాటిని దూరంగా ఉంచాలి. వాటికీ బదులుగా మీకు ఇష్టమైన వంటలలో మీ స్వంత ఆరోగ్యకరమైన వెర్షన్లను ఆర్దర్ ఇవ్వండి. అప్పుడు మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు డబ్బు అదా అవుతుంది.

Story first published: Friday, July 4, 2014, 8:56 [IST]
Desktop Bottom Promotion