Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
ఉన్నఫలంగా బరువుతగ్గించే వంటగది సీక్రేట్
ఉన్నఫలంగా మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ వంటింట్లో ఉండే 10 ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిందే. వీటిని తీసుకోవడం వల్ల మిమ్మల్నిఫుల్ గా తిన్నామన్న అనుభూతికి గురిచేయడంతో పాటు మీ బరువును సులభంగా తగ్గించడంలో గ్రేట్ గా సహాపడుతుంది. అలా కాకుండా ఆకలి వేసినప్పుడు, స్నాక్స్ లేదా జంక్ ఫుడ్స్ ఏదో ఒకటి తినేసి కడుపు నింపేసుకుందామను కోకూడదు . వీటికంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారాలు మన ఇంట్లోనే చాలా ఉన్నాయి.
మంచి ఆహారాలను తయారుచేయడంచాలా సులభం మరియు అలాగే ఆరోగ్యానికి హాని తలపెట్టే ఆహారాలను తయారుచేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి, మన నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం కష్టమైన, శ్రమ ఉన్నా ఇంట్లో తయారుచేసే ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. మరి మీ ఆరోగ్యానికి మీ వంటగదిలోని ఆహారాలు ఏవిధంగా మీకు సహాయపడుతాయో వాటి రహస్యాలేంటో...ఈటింగ్ హ్యాబిట్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను అనుసరించాల్సిందే...

మీ కౌంటర్ ను ఖాలీ చేయాలి:
మీ కౌంటర్ ను క్లీయర్ చేయడం వల్ల, మనకు అందుబాటులో ఉండే ఆహారపదార్థాలు కనబడుతుంటాయి . హెల్తీ ఆహారాలు కళ్ళముందు కనబడుతున్నప్పుడు వాటిని తినాలనే ఆలోచన వెంటనే వస్తుంది . కాబట్టి, హెల్తీ స్నాక్ ఫుడ్స్ ను మూలలో దాచి పెట్టడానికి లేదు. టేబుల్ వేరే వస్తువులన్నింటిని క్లియర్ చేసి హెల్తీ ఫుడ్స్ మీకు కళ్ళకు కనబడేలా అందుబాటులో డైనింగ్ టేబుల్ మీద సర్దుకోవాలి.

ఒక ఫ్రూట్ బౌల్ ను కొనుగోలు చేయండి:
పండ్లు మరియు వెజిటేబుల్స్ కనబడే విధంగా ఫ్రూట్ బౌల్స్ లో సర్దుకొని, అమర్చుకొన్నట్లైతే తినడానికి మరియు వంటలు తయారుచేయడానికి సులభంగా ఉంటుంది. అంతే ఫ్రూట్స్ బౌల్స్ మీద ఈగలు వాలే విధంగా ఉంచకుండా నెట్ కవర్స్ ను కవర్ చేసి ఉంచాలి. ఆపిల్స్ , ఆరెంజ్, అరటిపండ్లను ఒక ప్లేస్ లో వాటికి వ్యతిరేకంగా ద్రాక్ష, పైనాపిల్ మరియు మామిడిపడ్లను సర్ధుకోవాలి.

సింగిల్ సర్వింగ్ కంటైనర్స్ మీద ఖర్చుచేయండి.
ఆహారాలను మిగిల చేయకుండా, తగిన మరిమానంలో వండుకోవడానికి మీల్ సైజ్ పోర్షన్ వెజల్స్ , లంచ్ లేదా డిన్నర్స్ సెట్స్ మీద ఖర్చుచేయాలి. అదే సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను సురక్షితంగా భద్రపరచడానికి ఫ్రీజర్ ను ఎంపిక చేసుకొని, అందులో ఫ్రీజర్ సేఫ్ కంటైనర్స్ లో భద్రపరచడం ఉత్తమం.మిగిలిపోయిన తినడం వల్ల మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, మిగికుండా తయారుచేయాలి. ఎప్పుడూ తాజా వాటికి స్థానం కల్పిస్తే బరువు తగ్గడం సులభం.

చూడటానికి కనబడేటటువంటి జార్స్ ను ఎంపిక చేసుకోండి:
స్కూల్ లంచ్ ప్రోగ్రామ్ ను సిఫారస్సు ను అనుసరించడం ద్వారా, తక్కువ క్యాలరీలు అంటే కాంప్లెక్స్ స్టార్చ్ లు, ఫ్యాట్స్ మరియు ప్రోటీన్స్ తగ్గించాలి . అయితే ఇంట్లో పూర్తిగా పండ్లు, వెజిటేబుల్స్, త్రుణధాన్యాలు అందుబాటులో బాగా కనబడే విధంగా ఉంచాలి. కొన్ని వెజిటేబుల్స్ ముందుగానే కట్ చేసి, సిద్దం చేసి పెట్టాలి. అయితే వాటిని రిఫ్రిజరెటర్ లో పెట్టాలనుకున్నప్పుడు క్లియర్ కంటైనర్స్ లో పెట్టాలి . ఆకలి వేసినప్పుడు వాటిని తీసి భోజనానికి ముందు తీసుకోవచ్చు.

మీ ఫ్రీజర్ ను ఎక్కువగా ఉపయోగించండి:
మిగిలన పదార్థాల మీద మీకు ఎటువంటి ప్లాన్ లేనప్పుడు, అప్పుడు వాటిని రిఫ్రిజరేటర్ లో భద్రపరచాలి. అయితే మాంసాహారాలను నిల్వ చేయకుంటే, ఆరోగ్యకరమైన ఆహారాల మీద మనకు మనస్సు మళ్ళుతుంది . దాంతో బెటర్ మీల్ ప్లానింగ్ చేసుకోవచ్చు.

కంటికి కనబడే స్థాయిలో ఆరోగ్యకరమైన ఆహారాలను ఉంచండి
మీఇంట్లో ఉన్నటువంటి రిఫ్రిజరేటర్ బట్టి, మీరు రీఅరేంజ్ చేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు.కొన్ని రిఫ్రిజరేటర్స్ లో ప్రీజర్ బాటమ్ లో క్లియర్ వెజిటేబుల్ బిన్స్ ఐలెవల్స్ ఉంటాయి. అయితే ఫ్రీజర్ టాప్ లో ఉన్నప్పుడు, మీ వెజిటేబుల్ బిన్ మోకాళ్ళ వద్ద కనబడేలా ఉండాలి. అప్పుడు వెజిటేబుల్స్ ను డ్రాయర్స్ లో వేయాల్సిన పనుండదు. అపారదర్శక డబ్బాలు మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి . మరియు పాడైన వస్తువులను వెంటనే తొలగించడానికి సులభంగా ఉంటుంది. అయితే ఇటువంటి వాటిలో పండ్లు మరియు వెజిటేబుల్స్ ను ఉంచకూడా బాగా కనబడే ప్రదేశంలో ఉంచాలి.

ముందుగానే పండ్లు మరియు స్నాక్స్ ను సిద్దం చేసుకోవాలి:
సాధ్యమైనంత వరకూ స్నాక్స్ ను నివారించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది . వీటికంటే ఉపయోగకరమైన ఆరోగ్యకరమైనవి ప్యాకేజ్ లను కొనుగోలు చేయడం ఉత్తమం . మీరు ఖచ్చితంగా ఎటువంటి ఆహారంను తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి మరింత సులభం అవుతుంది.

మీ వంటగదిలో ఆహారేతర ఉపకరణాలను జోడించండి:
మనం ఇంట్లో తయారుచేసే ఆహారాలు, బయట కొనే వాటికంటే ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి. కాబట్టి, ఇంట్లో తయారుచేయడం అంటే ఆనందకరమైన ఎక్స్ పీరియన్స్.
కిచెన్ కౌంటర్స్ లో ఫ్రీ ఆఫ్ బుక్స్, మరియు పేపర్స్ ఉంచడం వల్ల వంటలు తయారుచేయడానికి అవి ఉపయోగపడవచ్చు.

వంటగదిలో(లేదా డైనింగ్ రూమ్ లో) మాత్రమే తినాలి:
ట్లో ఎక్కడైన తింటుంటారు . తినేటప్పుడు ఇతర పనులు కూడా చేస్తుంటారు. ఇతర ప్రదేశాల్లో కూర్చిని తినేటప్పుడు మెదడుకు ఇతర పనులు చేయాలనే సిగ్నల్స్ అందేలా ప్రేరేపిస్తాయి. చాలా మంది టీవీ చూస్తూ లేదా తింటుంటారు . కాబట్టి, తినేటప్పుడు కిచెన్ లో తిని లేయడం కూడా ఒక ఆరోగ్యకరమైన ప్రయోజనమే.

చిన్న ప్లేట్స్ మరియు సన్నగా పొడవుగా ఉండే గ్లాస్ లను ఉపయోగించండి:
మనం తీసుకొనే ఆహారం ఎలా తినాలి, ఎందులో తినాలి అనేది మన ప్లేట్స్ మరియు వాటిలో పెట్టే ఫుడ్ పోర్షన్ మీద ఆధారపడి ఉంటుంది.
పెద్దప్లేట్లు ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో తింటారు. అందుకే ప్రజలు ఎంత మోతాదులో తినాలో నిర్ణయించుకోవాలి.
కొత్త వంటలు తయారుచేయడానికి డిష్ పరిమాణం చూసే వారు, లేదా పాత డిష్ ను రీప్లేస్ చేయాలనుకొనే వారు . చిన్నప్లేట్స్ ను తీసుకోవచ్చు . ఈ సలహా గ్లాసులకు కూడా వర్తిస్తుంది . ఎందుకంటే కొన్ని పానీయాలు త్రాగేటప్పుడు కొన్ని క్యాలరీలను తగ్గించుకోవచ్చు.



Click it and Unblock the Notifications











