సర్ ప్రైజ్ : 7డేస్ లో 5 కేజెస్ బరువు తగ్గించే హోం మేడ్ జ్యూస్ ...

సహజంగా అమ్మాయిలకు, మహిళలకు కొత్తబట్టలన్నా, కొత్త నగలన్నా అమితమైన ఇష్టం . మహిళలు చేసే షాపింగ్ లో పదిసార్లు ఆలోచించి, పది రకాలు, తిరగేసి, ఇటు చూసి అటుచూసి చివరకు ఏదో ఒకటి వారికి నచ్చిందాన్ని ఎంపిక చేసుకుంటారు. అయితే వారు ఎంపిక చేసుకున్న డ్రెస్సులు కానీ, నగలు కానీ, శరీర తత్వాన్ని, పొడగు,పొట్టి, లావు, సన్నాగా ఉండే ఆకారాన్ని అందాన్ని బట్టి వేసుకున్నప్పుడు అసలు అందం బయటకు వస్తుంది.

అందంగా లేనివారు, లావుగా ఉన్నవారు ఎంత ఖరీదైన డ్రెస్సు తీసుకున్నా ప్రయోజనం ఉండదు . ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనే వారు చాలా మంది ఉన్నారు . సెడన్ గా ఒక సంవత్సరంలోపు, ఆర్నెల్లలోపు బరువు పెరిగారనుకుండే అసలుకే మోసం, ఇంతకు ముందు తీసుకున్న దుస్తులు కూడా ఫిట్ కావు, లావులో కొత్తబట్టలు తీసుకోక తప్పదు.

This Homemade Juice Can Help Reduce 5 Kilos In A Week!

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచలో సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. వయస్సు పెరిగే కొద్ది శరీరం కూడా ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు . ఆరోగ్యం, శరీరం ఫిట్ గా ఉంచుకోవడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే బరువు పెరగడం వల్ల ఆరోగ్యం మీద, అందం మీద నెగటి ప్రభావం చూపుతుంది.

బయటకు కనిపించే అప్పియరెన్స్ ఫ్యాక్టర్ ను పక్కన పెడితే, అతిగా బరువు పెరగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాధకరం. బాడీ మాస్ ఇండెక్స్ యావరేజ్ గా ఉండాలి, ఓవర్ వెయిట్ లేదా ఓబేసిటితో ఉండే వారిలో డయాబెటిస్, కొలెస్ట్రాల్, కార్డియో వ్యాస్కులర్ డిసీజ్,జాయింట్ పెయిన్ వంటి మేజర్ డిజార్డర్స్ కు కారణమవుతుంది.

ఓబేసిటి, లేదా ఎక్సెస్ వెయిట్ గెయిన్ వివిధ రకాల అన్ హెల్తీ డైట్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, హెరిడిటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలగునవి కారణమవుతాయి. .

This Homemade Juice Can Help Reduce 5 Kilos In A Week!

కాబట్టి, మీరు బరువు తగ్గించుకోవాలంటే, హెల్తీ డైట్ మరయు రొటీన్ ఎక్సర్ సైజ్ తో పాటు ఒక్కడ సూచించిన ఒక హెల్తీ ఫ్యాట్ బర్నింగ్ జ్యూస్ ను ప్రతి రోజూ తీసుకోవాలి.

ఒక వారంలో బరువు ఎలా తగ్గించుకోవాలి? అందుకు అవసరమైన పదార్థాలేంటి? తయారుచేయు విధానం గురించి తెలుసుకుందాం...

కావల్సినవి:
క్యారెట్ జ్యూస్ : 3 టేబుల్ స్పూన్స్
కీరదోస జ్యూస్: 3 టేబుల్ స్పూన్స్
ఫ్లాక్స్ సీడ్స్: 1 టీస్పూన్

తయారుచేయు విధానం:
కారెట్, కీరదోస, మరియు ఫ్లాక్స్ సీడ్స్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చూస్తుండగానే బరువు ఇట్లే తగ్గిపోతారు , అయితే ఈ హోం రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగించాలి . అలాగే హెల్తీ డైట్ తీసుకోవాలి . రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది.

This Homemade Juice Can Help Reduce 5 Kilos In A Week!

ఈ నేచురల్ మిక్సర్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, రక్తనాళాల్లో ఫ్యాట్ చాలా సులభంగా కరిగిపోతుంది . అలాగే కొన్ని రకాల డిజార్డర్స్ ను నివారిస్తుంది.

ఈ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం , కాలీపొట్టతో తీసుకోవాలి , ఇలా తాగడం వల్ల ఆకలి కూడా తగ్గిస్తుంది. దాంతో ఓవర్ ఈటింగ్ హ్యాబిట్ కూడా నివారించుకోవచ్చు.

తయారుచేయు విధానం మరియు ఎలా తీసుకోవాలి:
క్యారెట్ ను మిక్సీలో వేసి మెత్తగా బ్లెడ్ చేయాలి. జ్యూస్ తయారుచేసుకోవాలి.
అదే విధంగా కీరదోసకాయను కూడా మెత్త పేస్ట్ చేసి, జ్యూస్ తీసుకోవాలి.
ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ను మొత్తగా పౌడర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మూడు పదార్థాలను మిక్స్ చేయాలి . హెల్తీ డ్రింక్ రెడీ.
ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం కాలీపొట్టతో తీసుకోవాలి. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. . క్రమం తప్పకుండా చేస్తే 5 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, June 17, 2016, 8:00 [IST]
Desktop Bottom Promotion