Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
ఒక్క వారంలో బెల్లీ ఫ్యాట్ ను కరిగించే ఎక్సలెంట్ జ్యూస్ ..!
ఒక్క వారంలో బెల్లీ ఫ్యాట్ ను కరిగించే హోం మేడ్ జ్యూస్ ను ఇంట్లోనే స్వయంగా మనమే తయారుచేసుకోవచ్చు. ఇది చాల ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది.
బెల్లీ ఫ్యాట్ ఉంటే అందమైన డ్రెస్సులను ధరించాలన్న కోరిక ఎప్పటికీ తీరదు? పొట్ట ఉదరంలో, నడుము చుట్టూ ఫ్యాట్ చేరడం వల్ల నడుము చుట్టుకొలత కూడా పెరుగుతుంది. . అయితే ఇటువంటి బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి ఒక నేచురల్ రెమెడీ ఉన్నది. ఈ నేచురల్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక వారంలో ఫ్యాట్ ను కరిగిస్తుంది.!
వీడియోలలో లేదా ఈవెంట్స్ లో అందంగా ..నాజూగ్గా ఉన్న సెలబ్రెటీల మీరు చూసినప్పుడు వారు అందంగా, సాప్ట్, వైట్ స్కిన్ తో ఫ్లాట్ టమ్మీతో చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంటారు. ఎలాంటి అవుట్ ఫిట్ ధరించినా వారు చాలా ఫిట్ గా అందంగా కనబడుతారు. !
సహజంగా, ఫ్లాట్ టమ్మీ ఉన్నవారు ఎలాంటి అవుట్ ఫిట్స్ వేసినా, ట్రెండీ డ్రెస్సులు ధరించినా, శారీలు వేసుకున్నా చాలా అందంగా కనబడుతారు కదా? అయితే బెల్లీ ఫ్యాట్ ఉన్నట్లైతే మనకు నచ్చిన దుస్తులు, అందమైన దుస్తులు వేసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. బెల్లీ ఫ్యాట్ కారణంగా అందవిహీనంగా కనబడుతారు. ఇటువంటి బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడం కొద్దిగా కష్టమే.

బెల్లీప్యాట్ కరిగించుకోవడానికి రెగ్యులర్ గా వర్కౌట్స్, క్రంచెస్ చేయడానికి సమయం లేనప్పుడు, నేచురల్ రెమెడీస్ తో బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు ! ఈ నేచురల్ రెమెడీ తయారుచేయడం చాలా సులభం మరియు సింపుల్ గా తయారుచేసుకోవచ్చు. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి నేచురల్ రెమెడీ తయారుచేసే పద్దతి:

కావల్సిన పదార్థాలు :
పార్ల్సే - 1 cup
కీరదోసకాయ- కొన్ని ముక్కలు
పైనాపిల్ - 2స్లైస్
ఈ మూడింటి కాంబినేషన్ తో తయారుచేసే నేచురల్ రెమెడీ ఒక వారంలో పొట్ట కరిగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఈ హెల్తీ డ్రింక్స్ తో పాటు, హెల్తీ డైట్ మరియు రెగ్యులర్ వ్యాయామం చేయడం మంచిది.
ఈ హోం రెమెడీని పార్ల్సే, కీరదోసకాయ, మరియు పైనాపిల్స్ తో తయారుచేస్తారు. ఇందులో న్యూట్రీషియన్స్, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటాయి. ఇది అతి కొద్ది రోజుల్లోనే మెటబాలిజం రేటును పెంచుతుంది.

అదనంగా , ఈ హోం రెమెడీ బెల్లీ చుట్టు ఫ్యాక్ చేరకుండా చేస్తుంది. టాక్సిన్స్ ను యూరిన్, స్టూల్ రూపంలో బయటకు నెట్టివేస్తుంది. రెగ్యులర్ గా ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటుంది. ఫ్యాట్ ఏ మాత్రం చేరదు. ఫ్యాట్ కణాలు ఎఫెక్టివ్ గా కరిగిపోతాయి.
ఈ మూడింటి కాంబినేషన్ లో జ్యూస్ తయారుచేయడం చాలా సింపుల్, త్వరగా తయారుచేసుకోవచ్చు. టమ్మీ ఫ్యాట్ ను కరిగించడంలో ఎక్సలెంట్ రెమెడీగా నిరూపించబడినది!

జ్యూస్ తయారుచేసే విధానం:
పైన సూచించిన పదార్థాలను బ్లెండర్ లో వేయాలి. తర్వాత కొద్దిగా నీరు పోయాలి .
మొత్తం మిశ్రమాన్ని బ్లెండ్ చేయాలి . మెత్తగా జ్యూస్ లా తయారయ్యే వరకూ బ్లెండ్ చేయాలి.
ఈ జ్యూస్ ను కప్ లోకి వడగట్టుకోవాలి.
అంతే టమ్మీ ఫ్యాట్ ను కరిగించే హెల్తీ డ్రింక్ రెమడీ.
ఈ హెల్తీ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం పరగడుపును తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications