Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Sprouts: ఈ గింజలు తింటే గంటసేపు శృంగారంలో పాల్గొంటారు.. మీరే కింగ్ అవుతారు!
చాలా మంది ఆరోగ్య నిపుణులు మొలకెత్తిన గింజలు తినమని చెబుతూ ఉంటారు. ఆ మొలకెత్తిన గింజలు తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతుంటారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయని చెబుతుంటారు. కానీ చాలా మంది వీటిని తినడం మానేస్తుంటారు. అయితే ఈరోజు ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శరీరానికి ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఏమేమి ఉంటాయంటే?
ఈ మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో సులభంగా జీర్ణమవుతాయి. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలను తక్షణమే అందే విధంగా చేస్తాయి. అలాగే ఇందులో ఆల్కలైజ్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరంలో అన్ని భాగాలకు కావాల్సిన అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి.

సాధారణ గింజలతో పోలిస్తే మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పెసలు, మినుములు, శనగలు, చిక్కుడు గింజలను మొలకెత్తించి తినడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
చర్మ సౌందర్యానికి
మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మం కాంతివంతంగా మారడానికి, చర్మంపై ముడతలు రాకుండా ఉండడానికి, చర్మంపై ఉండే మచ్చలు పోవడానికి ఇది సహాయపడుతుంది. ప్రతిరోజూ మొలకెత్తిన గింజలు తినడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. కచ్చితంగా కాంతివంతంగా సినిమా యాక్టర్ల చర్మం మాదిరిగా మెరిసిపోతుంది.
శృంగారంలో కూడా కింగ్..
మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఈతో పాటు విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది శృంగార సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయి. వంధ్యత్వం పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంగం గట్టిపడడానికి, ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనడానికి ఈ మొలకెత్తిన గింజలు చాలా ఉపయోగపడతాయి. శృంగారంలో వీక్‌గా ఉన్న వ్యక్తులు ఈ మొలకెత్తిన గింజలను తినడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.
బరువు తగ్గడానికి..
ఈ మొలకెత్తిన గింజల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది సులభంగా కడుపులో జీర్ణమైపోతుంది. అలాగే చాలాసేపు కడుపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా వెంటనే ఆకలి వేయదు. అలాగే బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కూడా ఈ మొలకెత్తిన గింజలు తొలగిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుంది. అలాగే గుండె జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మొలకెత్తిన గింజలను మీ డైట్‌లో భాగం చేసుకోండి.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిన విషయాలన్నీ పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి 100% కరెక్ట్ అని చెప్పడం లేదు. దీనికి BoldSky Teluguకు ఎటువంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications