Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అధికంగా తినటం మానలేని భారతీయులు!

1992 నుండి 2005 నాటికి నూనెలు 50 శాతం, కొవ్వు 41 నుండి 52 గ్రాముల వరకు పెరిగిందట. అధిక ఆదాయ వర్గాలు కొవ్వు 32 శాతం తీసుకుంటే, అల్ప ఆదాయ వర్గాలు 17 శాతం మాత్రమే తీసుకుంటున్నాయని నివేదిక తెలిపింది. ప్రొటీన్ల వినియోగం రోజుకు 56 గ్రాముల వద్ద నిలకడగా వుందట. కార్బోహైడ్రేట్ల వినియోగం రోజుకు 75 గ్రాముల నుండి 71 గ్రాములకు తగ్గింది. రక్తపోటుకు కారణమైన ఉప్పు రోజుకు 9 నుండి 12 గ్రాములుగా అత్యధికంగా వుంది. ఉప్పు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మేరకు రోజుకు 5 గ్రాములే తినాలి. పట్టణ ప్రాంతాలలో కొత్తగా వస్తున్న సూపర్ మార్కెట్ల వలన ఉప్పు వినియోగం అధికమైందని తేలింది. ప్రాసెస్డ్ ఆహారాలలో ఉప్పు అధికంగా వుంటోందట.
ఇండియాలో వంట నూనెల వినియోగం 1990 -92 లో 5.8 మిలియన్ టన్నులు కాగా 2000-2001 నాటికి 9.7 మిలియన్ టన్నులుగా 2007 - 08 నాటికి మరింత అధికమై 14.3 మిలియన్ టన్నులుగా చేరిందని ఈ నివేదిక వెల్లడించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications