Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గుండె జబ్బుల రోగులకు సులభమైన వ్యాయామాలు!

1. గుండె రోగులకు అరబిక్ వ్యాయామాలు మంచివి. వేరే ఇతర వ్యాయామాలు గుండెపై అధికంగా ప్రభావం చూపే అవకాశం వుంది. కనుక లైట్ గా వుండే అరబిక్ వ్యాయామాలు వీరికి సూచించదగినవి.
2. ప్రతిరోజూ సుమారు అరగంట పాటు చేసే వ్యాయామాలను నిర్ధారించుకోండి. లేదా కనీసం వారానికి మూడు సార్లయినా వీటిని చేయాలి. మొదట్లో 5 నుండి 10 నిమిషాలుగా మొదలుపెట్టి మెల్లగా రోనజుకు 30 నిమిషాల వ్యవధి చేసేట్లుగా ఆచరించాలి.
3. ఒకేసారి 30 నిమిషాలపాటు వ్యాయామం చేయలేకపోతే, ఆ సమయాన్ని రెండు భాగాలుగా అంటే15 నిమిషాలుగా ఉదయం మరో సారి 15 నిమిషాలుగా సాయంకాలం చేయండి.
4. వ్యాయామాలు చేసేముందు, శరీరం కొద్దిపాటి ఉష్ణోగ్రత పెంచుకోడానికి కొద్దిగా నడక లేదా స్ట్రెచింగ్ లాంటివి చేయండి. ప్రతి వ్యాయామానికి తర్వాత కొద్ది విశ్రాంతినివ్వండి.
5 నుండి పది నిమిషాలు నడిచి దిలాక్స్ అయి వ్యాయామాలు మొదలుపెట్టాలి. గుండె రోగులకు వాకింగ్ మంచి అరబిక్ ఎక్సర్ సైజ్ గా చెపుతారు. దీనితో గుండె ఆరోగ్యంగా వుంటుంది. ఉదయం, సాయంత్రం నడవండి.
6. శ్రమ కలిగించే పుల్ అప్స్ లేదా పుష్ అప్స్ లాంటివి చేయకండి. కండరాలు బాగా సాగి నొప్పులు పెడతాయి.
7. వాతావరణం బాగా చలిగా లేదా వేడిగా వుంటే, ఇంటిలోపలే వ్యాయామం చేయండి. ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పులు శ్వాస సంబంధిత సమస్యలు తెచ్చి ఛాతీ నొప్పి కలిగిస్తాయి.
8. గుండె రోగులకు మొడిటేషన్ లేదా ధ్యానం చేయటం చాలా మంచిది. అది వారి మైండ్ ను రిలాక్స్ చేసి మంచి శ్వాస ప్రక్రియను కలిగిస్తుంది.
9. స్ట్రెచింగ్ లు కండరాలను బలపరచి రిలాక్స్ చేస్తాయి. వాకింగ్ లేదా జోగింగ్ కు ముందు తర్వాత కూడా కొద్దిపాటి స్ట్రెచింగ్ చేయండి. ఈ వ్యాయామాలు చేస్తే చాలు గుండె రోగులకు ఆరోగ్యం కలిగి చురుకుగా వుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications