Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వేసవిలో వచ్చే జలుబు నుండి తక్షణ ఉపశమన పొందడం ఎలా
సాధారణంగా ఇతర వేసవి సీజన్ కంటే ఇతర సీజన్లో జలుబుకు ఎక్కువగా గురి అవుతుంటారు. అయితే, వేసవి సీజన్ లో కూడా జలబుకు గురియైనప్పుడు జలుబును ఏవిధంగా నివారించాలి? మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? వేసవి సీజన్ లో కూడా జలబు ఎలా వస్తుంది? చాలా మంది శీతాకాలం, వర్షాకాలంలోలాగే వేసవి సీజన్ లో కూడా జలుబుతో బాధపడుతున్నారు. అందుకు ప్రధాణ కారణం వైరస్ అది వాతావరణ మార్పు వల్ల కాదు వైరస్ వల్ల అలా కొంత మందిలో జలబుకు కారణం అవుతుంది,
మరి వెచ్చని వేసవి సీజన్ లో బయట ఎంజాయ్ చేయలాకుంటారు. అయితే అదే సమంయలో జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో ఇంటి నుండి బయట కాలు పెట్టనివ్వకుండా చేస్తుంది . ముక్కు కారడం, జ్వరం, తుమ్ములు, కళ్ళలో నీళ్ళు కారడం, జలబు, మరియు గొంతు నొప్పి మరియు ఇతర మరికొన్ని లక్షణాలు కలిగి ఉంటారు.
READ MORE:సాధారణ జలుబును నివారించే ఉత్తమ ఆహారాలు
కాబట్టి, వేసవి సీజన్ లో వచ్చే జలబుబును నివారించడుకోవడం ఉత్తమం. మీరు ఇదివరకిటికే జలుబుతో బాధపడుతున్నట్లైతే మొదట చేయాల్సింది మీ వ్యాధినిరోధకతను పెంచుకోవాలి.
అందుకు మీరు హెల్తీ అండ్ నేచురల్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందుతారు . అంతే కాదు, వెంటనే డాక్టర్ ను కలవడం వల్ల కూడా త్వరగా ఉపశమనం పొందగలరు
READ MORE:సాధారణమైన జలుబుకి ఇంట్లోనే పరిష్కార మార్గం...
ఎప్పడైతే మైక్రోఆర్గానిజమ్స్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందినప్పుడు, అది వాతావరణం చల్లగా ఉండటమే కారణం. మరి వేసవిలో వచ్చే జలుబును నివారించుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దాం....

పబ్లక్ స్థలాలు:
షాపింగ్ మాల్స్, మూవీ తియేటర్స్ మరియు ఆఫీసుల నుండి , బయట తిరిగి ఇంటికి చేరిన వెంటనే చేతులను క్లీన్ గా శుభ్రం చేసుకోవాలి.

హ్యాండ్ వాష్ :
జలబును త్వరగా నివారించుకోవాలంటే? కరాచలనం ద్వారా వ్వక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే హ్యాండ్ సానిటైజ్ తో తరచూ హ్యాండ్ వాష్ చేసుకుంటుండం మంచిది.

నీళ్ళు
మీ శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా అవసరం . మీరు జలుబుతో బాధపడుతున్నట్లతైతే, ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు కాబట్టి, రోజంతా సరిపడా నీళ్లు త్రాగాలి.

వెల్లుల్లి మరియు పెప్పర్
కేయాన్ పెప్పర్ మరియు గార్లిక్ వంటివి జలుబును నివారించడంలో సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా తక్షణ ఉపవమనం పొందవచ్చు,

అవుట్ డోర్స్ వెళ్ళడం:
వేసవి సీజన్ లో మీరు జలుబుతో బాధపడుతున్నట్లైతే కొద్దిగా ఎండలో తిరగడం మంచిది . అలాగే ఎసిలు మరియు ఏయిర్ కండీషన్ రూమ్స్ లో కూర్చోకపోవడం మంచిది. అలా కూర్చోవడం వల్ల వైరస్ చాలా తర్వగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి, ఎండలో తిరగడం వల్ల ప్రమాధం చాల త్వరగా తగ్గించుకోవచ్చు.

ఆరెంజెస్
వ్యాధినిరోధకతో పెంచడలో విటమిన్ సి గ్రేట్ గా సహాయపడుతుంది. విటమిన్ సి ఆరెంజెస్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆరెంజ్ మరియు బొప్పాయి వంటి తీసుకోవడం సమ్మర్ కోల్డ్ ను త్వరగా తగ్గించుకోవచ్చు.

తగినంత విశ్రాంతి తీసుకోవాలి
మీ శరీరానికి తగినంత విశ్రాంతిని పొందడం చాలా అవసరం అవుతుంది . మీరు వైరస్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లైతే ఖచ్చితంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

వ్యాధినిరోధకత పెంచుకోవాలి:
వేసవి సీజన్ లో వచ్చే జలుబును నివారించుకోవడానికి ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవి కాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

అల్లం
అల్లంలో అనేక ఔషధగుణాలున్నాయి . కాబట్టి వేసవిలో జలుబుతో బాధపడే వారు అల్లం టీని తీసుకోవడం చాలా మంచిది .

చికిత్స
వేసవిలో జబులుతో బాధపడే వారు డాక్టర్ ను కలిసి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు . అలాగే కొన్ని కౌంటర్ టాబ్లెట్స్ ను తీసుకొని ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications