Latest Updates
-
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు
ఇతర మ్యాగి రకాలు తినాలనుకుంటున్నారా? ఒక నిమిషం ఆగండి ...
గత కొన్ని రోజులుగా 2 నిమిషాల మాగి మసాలా నూడుల్స్ వార్తల్లో ఉంటున్నాయి.
మరియు ఇప్పటికీ భూమి మీద ప్రతి ఒక్కరూ వారి ఇష్టమైన మాగి నూడుల్స్ ను ఏం చేయాలి అని అనుకుంటూనే ఉన్నారు. కానీ మీరు ఇతర రకాలను, మాగి వోట్స్, మాగి అట్టా నూడుల్స్, కర్రి నూడుల్స్ లేదా మసాలా నూడుల్స్ వంటివాటిని కూడా తినాలని భావిస్తే, చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు తెలుసుకోవాలిసినవి ఏమిటో ఇక్కడ ఇస్తున్నాము.

సోడియం ఎక్కువగా ఉంటుంది
ఒక బౌల్ మాగిలో (90 mg) సోడియం ఇంచుమించు 1090 mg సోడియం ఉంటుంది ఇది మీ రోజువారీ అవసరం ఉన్న మోతాదుకంటే 50% ఎక్కువ. అంటే దీని అర్థం మీరు తీసుకోవలిసిన ఉడికించిన ఆహారం - లంచ్ మరియు విందు మరియు అల్పాహారంలో, ఉప్పు కేవలం సగం చెంచానే వేయవలసి ఉంటుంది. రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు మరియు గుండె వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఈ ఉప్పు కూడా తినడం నివారించేందుకు ప్రయత్నించాలి. మాగి మీద మీరు అడిగే ప్రశ్నలకు నిపుణుల సమాధానాలు ఇక్కడ ఇస్తున్నాము.
READ MORE: ఇన్ స్టాంట్ నూడుల్స్ ను నివారణకు 10 కారణాలు!

కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి
మాగి యొక్క ప్రాథమిక పదార్ధం సంక్లిష్ట కార్బోహైడ్రేట్, మైదా (శుద్ధి పిండి). ఏ రకమైన మాగిలో అయినా సంతృప్త కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. మాగి అట్టా నూడుల్స్ 84.2% అట్టా మరియు మాగి వోట్స్ నూడుల్స్ 78,4% మల్టీ గ్రైన్ పిండిలో 52% వోట్ పిండి మాత్రమే ఉంటుంది. మీరు భుజించే వివిధ రకాల మాగిలలో వివిధ సారూప్య పదార్థాలను కలిగి ఉంటాయి.

పోషకాలు, ఫైబర్ మరియు మాంసకృత్తులు తక్కువగా ఉంటాయి READ MORE:నూడుల్స్ తినడం ఆరోగ్యకరమా?
మీరు తినే నూడుల్స్ లో శోషించిన కూరగాయలు ఉండటం ఆరోగ్యకరంగా భావిస్తే, మీ ఆలోచన తప్పు. వాస్తవంగా, మాగిలో పోషక విలువలు తక్కువ , ఫైబర్ పదార్ధం తక్కువగా ఉంటుంది మరియు ప్రొటీన్లను పోల్చిచూస్తే తక్కువ మొత్తంలో ఉంటాయి. నమ్మకం కలగటం లేదు కదూ?ప్యాక్ దిగువన / వెనుక భాగాన ఉన్న పోషక సమాచారాన్ని చూడండి. మాగి కాకుండా - వేరేవి 2 నిమిషాల ఆరోగ్యకరమైన స్నాక్స్ ఉన్నాయి.

సులభంగా జీర్ణం కాదు
మాగిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉండటం వలన, అది కడుపులో భారీగా ఉంటుంది మరియు సులభంగా జీర్ణం కాదు. కాబట్టి మీరు ప్రతి రోజు కడుపు నొప్పిని ఎదుర్కొంటారు అనడంలో అతిశయోక్తి లేదు, మీరు మాగి తీసుకోవటంపై దృష్టి ఉంచండి.

నిల్వ ఉండటానికి వాడే సంరక్షణకారులు ఎక్కువగా ఉంటాయి
మాగిలో ఉన్న సంరక్షణకారులు ఆరోగ్యానికి మంచిది కావన్న వాస్తవం మీకు తెలుసా? దీనిలో సోడియం అధిక మొత్తంలో ఉండటం వలన రక్తపోటు, గుండె వ్యాధి మరియు మూత్రపిండాల వ్యాధి.వంటి ఇతర ఆరోగ్య సమస్యలు యొక్క ప్రమాదం పొంచి ఉన్నది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
