Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
సర్ ప్రైజ్: 2 వీక్స్ లో 5Kg ల బరువు తగ్గించే హెల్తీ నేచురల్ డ్రింక్ ..!!
గతంలో సన్నగా....నాజుగ్గా ఉన్న వారు సెడన్ గా ఉన్నట్లుండి బరువు పెరగినట్లు అనిపించడం, నడుము చుట్టుకొలత పెరగడం, ఇష్టమైన దుస్తులు బిగుతైపోవడం వంటి లక్షణాలతో చాలా ఆందోళన చెందుతుంటారు. అధిక బరువును తగ్గించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తుంటారు. వ్యాయామాలు, స్ట్రిట్ డైట్ ను ఫాలో అవుతుంటారు. అయితే నేచురల్ పద్దతిలో బరువు తగ్గించుకోవడం ఆరోగ్యానికి చ3ాలా మంచిది. నేచురల్ గా బరువు తగ్గించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా నేచురల్ గా బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారిలో మీరు ఒకరైతే మీకు ఒక ఫర్ఫెక్ట్ పరిష్కరా మార్గం ఉంది..!
సెడెన్ గా బరువు పెరిగినా..ఆలస్యంగా బరువు పెరిగినా...ఆరోగ్యానికి ప్రమాధకరమే. ఆరోగ్యం పరంగానే కాదు, అందానికి కూడా అడ్డుకట్టే..అధికబరువుతో అట్రాక్టివ్ గా కనబడరు. ఊబకాయంతో లేదా ఓవర్ వెయిట్ తో ఉన్నవారు...వివిధ రకాలుగా బాధపడాల్సి వస్తుంది.

ఇష్టమైన దుస్తులు కొనాలని షాప్ కు వెళతారు, కానీ మీకు నచ్చిన సైజ్ దొరకదు. దాంతో నిరాశచెందుతారు. అలాగే వేగంగా నడవడం కానీ, పరుగెత్తడం కానీ చేయలేరు . ఎందుకంటే, ఓవర్ వెయింట్ వల్ల జాియంట్ పెయిన్ ఎక్కువ అవుతాయి కాబట్టి. ఇటువంటి సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అందువల్ల అధిక బరువు లేదా ఓవర్ వెయిట్ తగ్గించుకుని, హెల్తీ వెయిట్ ను మెయింటైన్ చేయాలి. బరువు తగ్గించే క్రమంలో హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.
బరువు తగ్గించుకోవడానికి వినియోగించే నేచురల్ రెమెడీస్ ను ఇంట్లోనే కొన్ని కామన్ పదార్థాలతోటి స్వయంగా తయారుచేసుకోవచ్చు. అలాంటి సహజ పదార్థాల్లో హెర్బల్ రెమెడీస్ అద్భుతంగా సహాయపడుతాయి. ఇంట్లో మనకు చాలా సులువుగా అందుబాటులో ఉండే మూడు పదార్థాలలో ఒక డ్రింక్ తయారుచేసి తాగడం వల్ల మీరు అనుకున్న బాడీ షేప్ ను పొందుతారు.

బరువు తగ్గడానికి తయారుచేసుకునే హెల్త్ డ్రింక్ కు కావల్సిన పదార్థాలు:
కాకరకాయ: 4-5ముక్కలు
పసుపు: 1టీస్పూన్
తేనె: 1టీస్పూన్
కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి, దీన్ని ఎక్సలెంట్ హెల్త్ డ్రింక్ గా తయారుచేసుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

పసుపు మరియు తేనె కాంబినేషన్స్ కూడా బాడీలో మెటబాలిక్ రేట్ ను పెంచుతాయి . దాంతో శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ కెపాజిటి పెరుగుతుంది.
బరువు తగ్గించుకోవడానికి , ఈ హోం రెమెడీస్ ఎక్సలెంట్ నేచురల్ రెమెడీ. దీన్ని రెగ్యులర్ డైట్ లో ఒక భాగం చేసుకుంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ తో పాటు రెగ్యులర్ వ్యాయామం, హెల్తీ డైట్ ను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. అద్భుతంగా ఈ మూడు నేచురల్ పదార్థాలతో రెండు వారాల్లో 5 కేజిల బరువు తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications