Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
స్తనాలు అందంగా...అట్రాక్టివ్ గా మార్చే హెల్తీ నేచురల్ ఫుడ్స్..!!
స్త్రీలలో ఎక్కువ ఆకర్షణ ఉన్న అవయవాలలో మొదటివి వక్షోజాలే. వక్షోజాల తర్వాతే ముఖ, శరీరాకృతి, రంగు ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. నిండైన వక్షోజాలున్న స్త్రీలలో సెక్సప్పీల్ పెంచుతుంది. అందుకే సినిమా స్టార్స్, మోడల్స్ ఇతర విషయాలతో పాటు శరీరసౌష్టవం, తీరైన వక్షోజాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వక్షోజాలు చిన్నవిగా ఉన్న స్త్రీలలో కొంతమందికి ఆత్మన్యూనతాభావం పెరుగుతుండడం సహజమే. వక్షోజాల పరిమాణం మనిషి, మనిషికీ మారుతుంటుంది. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
చాలామంది స్త్రీలు తమ వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అవి పెద్దగా మరియు అందంగా వుండి అందరిని ఆకర్షించటానికి సర్జరీలు సైతం చేయించుకోడానికి ప్రయత్నిస్తారు. వక్షోజాలు ఆరోగ్యంగా...అందంగా లేకపోవడానికి పలు కారణాలున్నాయి.వంశపారంపర్యంగా తల్లి లేదా తండ్రి వైపు వారు సన్నగా ఉండటం ఒక కారణంగా పేర్కొంటారు. పౌష్టికాహార లోపం వల్ల, పోషణ సరిగా లేకపోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు తగు మోతాదులో అందకపోవడం వల్ల, హార్మోన్ల సమతుల్యం లోపించడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా స్తనాలు చిన్నగా.. సన్నగా..అనారోగ్యకరంగా ఉంటాయని వైద్యులు చెబుతుంటారు.
స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!
అయితే, మహిళలు తమ వక్షోజాలను ఆరోగ్యంగా, అందంగా చక్కటి షేప్ లో వుంచుకోడానికి సహజమైన ఆహారాలను తీసుకొంటే చాలు...స్త్రీ సౌందర్యం మరింత రెట్టింపు అవుతుంది. మరి ఆ ఆహారాలేంటో తెలుసుకుందాం..

ప్లమ్స్ :
ప్లమ్ ఫ్రూట్స్ లో పవర్ ఫుల్యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. వీటినే ఫాలీఫినాల్స్ అంటారు.ఇవి క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. . ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేసి, వక్షోజాల ఆరోగ్యాన్ని, ఆకారాన్ని కాపాడుతాయి.

వాట్ నట్స్ :
వాల్ నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్రెస్ట్ గ్రోత్ ను మెరుగుపరుస్తాయి. వాల్ నట్స్ లో ఉండే ఫైటోస్టెరోల్స్ లేదా యాంటీఆక్సిడెంట్స్ వంటివి బ్రెస్ట్ క్యాన్సర్ నివారించి బ్రెస్ట్ హెల్త్ కు సహాయపడుతాయి,.

బ్రొకోలి:
బ్రెస్ట్ సైజ్ ను పెంచే గుణాలతో పాటు, బ్రెస్ట్ షేప్ ను అందంగా ఉంతే ఆరోగ్యకరమైన గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బ్రొకోలీలో ఉండే సల్ఫరఫేన్, క్యాన్సేరియస్ సెల్స్ తో పోరాడటానికి సహాయపడుతాయి.

చేపలు:
సీఫుడ్స్ లో చేపలు లేదా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ అందంగా, ఫుల్ గా కనబడేలా చేస్తుంది. బ్రెస్ట్ అందంగా కనబడుటకు సహాయపడే టిష్యు గ్రోత్ కు సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఓలిక్ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు కాంపౌండ్స్ బ్రెస్ట్ లోని క్యాన్సర్ టిష్యుల గ్రోత్ ను అడ్డుకుంటాయి.

కాఫీ :
రెగ్యులర్ గా కాఫీ తాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో కనుగొన్నారు, . కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ గ్రేట్ గా సహాయపడుతుంది.

పార్స్లే:
పార్ల్సేలో అపిజెనిన్ అనే కాంపౌండ్ పుష్కలంగా ఉంది . ఇది క్యాన్సర్ సెల్స్ తో చాలా ఎఫెక్టివ్ గా పోరాడుతుంది,. బ్రెస్ట్ హెల్త్ కు సహాయపడుతుంది.

ఆరెంజ్ :
అనేక పరిశోధనల అధ్యయనాల్లో కొన్ని ఆహారాలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని నిరూపణ జరిగింది. మీ డైట్ లో పసుపు / నారింజ పండ్లు, కూరగాయలు, బట్టర్ నుట్ స్క్వాష్, బీటా-కెరోటిన్ ఉన్న కొన్ని ఆహారాలను తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గించవచ్చని గుర్తించారు.

ఫ్లాక్స్ సీడ్స్ :
ఫ్లాక్స్ లో హెల్త్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులను, క్యాన్సర్ వంటి రోగాలను ధరిచేరనివ్వదు. మధుమేహానికి బాగా పనిచేస్తాయి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే శరీర సౌష్టవానికి బాగా దోహదం చేస్తుంది. ఇంకా ఇందులో లిగ్నట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీటి ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.



Click it and Unblock the Notifications