Latest Updates
-
గల్లీలో పుట్టి.. నేడు రూ.75 వేల కోట్ల సామ్రాజ్యంగా..ఇది చిన్న యవ్వారం కాదుగా! -
పప్పు అంటే ముఖం తిప్పుకునే వారు కూడా.. లొట్టలేసుకుని తినే షాహీ మొఘలాయ్ పెసరపప్పు -
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి?
మూడ్ మారాలంటే.... మంచి తిండ్లు!

1. బలాన్నిచ్చే బెర్రీలు - బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి తక్షణమే భావాలను మార్చేస్తాయి. కేర్సర్ నిరోధకతకు కూడా వీటిని వాడతారు.
2. చిరునవ్వులనిచ్చే చెర్రీలు - చెర్రీ పండు లోని మెలటొనిన్ మంచి నిద్ర కలిగిస్తుంది. తిని పడుకుంటే, సంతోషంగా లేచి చురుకుగా పని చేసుకుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన మంచి ఆహారం.
3. ఆనందం ఇచ్చే ఆరెంజెస్ మరియు నిమ్మ - చలికాలంలో ఈ పండ్లు వాటి ప్రభావం అద్భుతంగా చూపుతాయి. లేచి పని మూడ్ తెచ్చుకోవాలంటే, విటమిన్ సి వుండే ఈ పండ్లు ఎంతో అవసరం. బాగా వున్నవారు తింటే మరింత మంచి మూడ్ లోకి వచ్చేస్తారు.
4. జస్ట్ ఫన్.. జామ్ మరియు జెల్లీ - వీటిలోని కార్బోహైడ్రేట్లు మీకు తక్షణ శక్తినిస్తాయి. శరీరంలో తయారయ్యే సెరోటోనిన్ కు యాంటీగా పని చేసి ఉత్సాహాన్నిస్తాయి.
మీ ప్రతి రోజు ఆహారంలో పైన తెలిపిన పండ్లు అదనంగా చేర్చి మీ మనోభావాలను మరింత మెరుగుపరచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications