Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రీఛార్జ్ టెక్నిక్స్ ....జాలీ డే... డ్రీమింగ్స్!

వారాంతపు సెలవులో హాయిగా రిలాక్స్ అవ్వాలంటే....
1. ఉదయమే నడక లేదా యోగ - పెందలకడ లేవడం, పెందలకడ పడుకోవడం అనేది సెలవురోజు ఒక మంత్రంగా పెట్టుకోండి. ఉదయం 6 గంటల అలారంతో లేచి చక్కటి సూర్యోదయం చూడండి. ఒక్క 15 నిమిషాలు యోగా చేసి కండరాలలో ఒత్తిడి పోగొట్టుకోండి.
2. ఆరోగ్యకర బ్రేక్ ఫాస్ట్ - సెలవు రోజున సరైన ఆహారంతో రోజు మొదలుపెట్టటం బాగుంటుంది. పండ్లు, కూరగాయలు...కేరట్లు, స్ట్రాబెర్రీలు, ఆరెంజ్ లు మొదలైన జ్యూస్ కూడా తీసుకోవచ్చు.
3. హాయిగొలిపే స్నానం - ఆయిల్ మసాజ్ చేసి తలంటితో ఎంతో బలంగా వుంటుంది. వీనుల విందైన సంగీతంతో, ఇష్టమైన మేగజైన్ తో కాలక్షేపం చేయండి. ఒత్తిడి బాగా తగ్గేటట్లు వేడినీటిలో సువాసన ద్రవ్యాలు, పూల రేకులు, వేసి, కేండిల్స్ వెలిగించుకొని ఒక ప్రయివేటు స్పా లో వున్న అనుభూతితో స్నానం చేయండి.
4. వినోదం కలిగించుకోండి - మీ కిష్టమైన మ్యూజిక్ లేదా ఇష్టమైన పుస్తకం ...సీరియస్ ది కాకుండా హాస్యం, జోకులు మొదలైనవి పుస్తకాలు కాకుంటే, టీవి లలో వచ్చే కామెడీ అయిన సరే చూసి ఆనందించండి. నవ్వుని మించిన మెడిసిన్ లేదు. మైండ్ ప్రశాంతంగా వుండి కావలసిన మనో ధైర్యం చిక్కుతుంది.
5. నిద్ర - వారమంతా ఒత్తిడి కల మైండ్ కు మంచి రాత్రి నిద్ర ఎంతో హాయినిస్తుంది. శరీరానికి మైండ్ కు నిద్ర ఎంతో మంచిది. కనీసం 7 లేదా 8 గంటలు తప్పక నిద్రిస్తే మీ బ్లడ్ ప్రజర్ స్ధాయి నియంత్రణలో వుంటుంది.
ఈ చిట్కాలు సంకోచించకుండా కుటుంబ సభ్యులకు, ఇతరులకు కూడా చెప్పి ఆచరించేట్లు చేసి ఆనందాలు పంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications