Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వేడినీటితో శరీరానికి లాభమే!

వేడి నీరు శరీరానికి ఏ రకంగా ప్రయోజనకారో చూద్దాం!
వేడినీరు శరీరంపై పోసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. క్రమేణా స్వేదగ్రంధులు తెరువబడతాయి. చెమట వస్తుంది. శరీరం చల్లబడుతుంది. వేడినీటితో చెమట వస్తే శరీరంలోని చెడు మలినాలు బయటకు రావటమే కాదు రక్త ప్రవాహం శుభ్రపడుతుంది. వేడినీరు నరాల వ్యవస్ధను శుభ్రపరిచి మనస్సును కూడా ప్రశాంతం చేస్తుంది. బరువు తగ్గాలంటే వేడినీరు ఉపయోగించవచ్చు. దగ్గు, జలుబులనుండి బాధపడేవారు వేడినీటితో త్వరగా ఉపశమనం పొందవచ్చు. టీ లేదా కాఫీ కి బదులుగా వేడినీరు తాగితే సత్వర ఉపశమనం కూడా వుంటుంది.
వేడి నీరు ఎపుడు తీసుకోవాలి?
ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తాగవచ్చు. లేదా కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు వేడినీరు తాగండి. బరువు తగ్గాలనుకునేవారు వేడినీరును నిమ్మరసంతో కలిపి భోజనం తర్వాత తాగితే ఫలితాలు అధ్భుతంగా వుంటాయి. ఉదయంపూట ఖాళీ పొట్టతో నులివెచ్చని నీరు తాగితే శరీర వ్యవస్ధ చక్కబడి నిద్రలోని అలసట తగ్గుతుంది. గిన్నెలో కాచిన నీటిని తీసుకోటానికి ప్రయత్నం చేయండి. మెషీన్లనుండి వచ్చే వేడినీరు మెటల్స్ కరిగి వుంటుంది. కనుక వేడి నీటిని బరువు తగ్గించే మెడిసిన్ గా వాడుతూ ఆరోగ్యకరంగా కూడా జీవించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications