Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మహిళలూ....అందానికి అద్దం పట్టండి!

దీనిని ఎలా తినాలి?
అదనపు బరువు తగ్గాలంటే దీనిని 10 లేదా 15 రోజులపాటు తినాలి. ఇది తేలికగా జీర్ణం అవుతుంది. మంచి వ్యాధినిరోధకత కల్పిస్తుంది. శరీరంలో మలినాలు తొలగిస్తుంది. దీనిలో మంచి ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు వుంటాయి.
రోజూ ఎంత తీసుకోవాలి?
రోజుకు 500 గ్రాములు తీసుకుంటే మంచిది.
ఎలా? బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు పండ్లతో కలిపి, లంచ్ లో ఉడికించిన బ్రౌన్ రైస్ తో కలిపి, డిన్నర్ సమయంలో యాపిల్ లేదా మరేదైనా జ్యూస్ తో కలిపి తీసుకోండి.
ఈ రకంగా రోజుకు మూడుసార్లు మీరు తినే ఆహారంలో అదనంగా చేర్చి శారీరక రూప లావణ్యాలు సంతరించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications