Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే తునా ఫిష్ -పాస్తా సలాడ్
అత్యధిక ప్రోటీన్లు, విటమిన్లు కలిగినటువంటి మరొక ఫిష్ ట్యూనా ఫిష్. పింక్ కలర్ లో ఉండే ఈ తునా ఫిష్ అమెరికన్ ఆహారాల్లో ఒక ప్రధాన హారంగా తీసుకొంటారు. తునా ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, మరియు సోడియం పుష్కలంగా ఉన్నాయి.

ట్యూనా ఫిస్ గుండెకు చాలా ఆరోగ్య కరమైన ఆహారం. నాడీ వ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చెడు మనోభావాలు కలగకుండా నిరోధించే శక్తి అందిస్తుంది. అయితే పాస్తా అనారోగ్యం అని చాలా మంది భావిస్తారు. కానీ పాస్తాలో లోకొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కుగా ఉన్నటువంటి ఇటాలియన్ ప్రధానమైనటువంటి ఆహారం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications