బ్లాక్ ఏలకులలోని 15 ఉత్తమ ప్రయోజనాలు

By Super

మన ఇండియన్ మసాలా దినుసులు చాలా ఉన్నాయి. వాటిలో యాలకులు లేదా ఇలాచి ఇది కూడా ఒకటి. దీన్ని వివిధ రకాల వంటల్లో స్వీట్, బిర్యానీ, మసాలా కర్రీస్, నాన్ వెజిటేరియన్ వంటి వివిధ రకాల వంటకాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పైసీ అంటుంటారు. అయితే, ఖచ్చితంగా బ్లాక్ కార్డమమ్ అంటే ఏమిటి?దీనివల్ల కలిగే అనేక ప్రయోజానాలను తెలుసుకొనే ముందు బ్లాక్ కార్డమమ్ గురించి తెలుసుకుందాం..మన వంటిల్లే ఒక వైద్యశాల. అందులో మనం వాడే వస్తు వులు సమస్తం ఆరోగ్యహేతువులే. వాటిలో అత్యధికంగా వాడబడేది ఇలద్వయ. అంటే వాడుకలో దీనినే యాలకులు అని అంటాం. దీని శాస్త్రీయనామం ఇలటేరియా కార్డిమమ్‌. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రధమ స్థానంలో ఉంటుంది. ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది సాధారణ మొక్కలకి భిన్నంగా రసాయ నాలు, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే తైలంతో చాలా విలక్షణంగా ఉండే ఔషధ మొక్క ఇలద్వయం. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండూ ఒకే విధమైన ఔషధగుణాలు కలిగివుం టాయి.

గ్రీన్ కార్డమమ్ (పచ్చని యాలకలు)లాగే బ్లాక్ కార్డమమ్ కూడా ఉన్నాయి. అయితే గ్రీన్ వి చిన్నగా ఉంటే, బ్లాక్ వి మరికొంత పెద్దవిగా ఉంటాయి. బ్లాక్ కార్డమమ్ చాలా ఘాటైన సువాసనను కలిగి ఉంటుంది. ఇది రెండు వెరైటీలుగా ఉన్నాయి. ఒకటి బ్లాక్ యాలకుల, రెండోది గ్రీన్ యాలకలు. ఈ రెండింటిలోకి బ్లాక్ కార్డమమ్ చాలా పాపులర్ అయినటువంటి సుగంధ పదార్థం . దీని రుచి మరియు పవర్ ఫుల్ ఫ్లేవర్ వల్ల దీన్ని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు.

ఈ హెర్బల్ మసాలా దినుసులోని విత్తనాలనుండి తీసే నూనెలు అత్యంత సమర్థవంతమైనవిగా పనిచేయడంతో, ఈ ముఖ్యమైన నూనెలను ఘాటైన నూనెలను ఆరోమా థెరఫీలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవి ఆరోగ్యంతో పాటు కేశ సంరక్షణ వరకూ వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ మసాలా దినుసును ఉపయోగించడానికి వివిధ మార్గాలున్నాయి.

ఈ వ్యాసంలో బ్లాక్ కార్డమమ్ (నల్ల ఏలకుల)వల్ల ఆరోగ్యానికి, చర్మానికి మరియు జుట్టుకు ఏవిధంగా ప్రయోజనాలు కలిగిస్తాయో వాటిగురించి చర్చించడం జరిగింది .

నల్ల యాలకుల వల్ల పదిహేను అత్యుత్తమ ప్రయోజనాలు:

గ్యాస్ట్రో-ప్రేగు సంబంధిత ఆరోగ్యం:

గ్యాస్ట్రో-ప్రేగు సంబంధిత ఆరోగ్యం:

బ్లాక్ ఏలకుల జీర్ణ-ప్రేగులలో అధిక సానుకల ప్రభావం కలిగి ఉంది. ఇందులోని ప్రోత్సహాకర లక్షణాలు సహాయంతో గ్యాస్ట్రిక్ మరియు ప్రేగు గ్రంధులు ప్రేరేపించడం కోసం అవసరం అయ్యే రసాలను ఉత్పత్తి చేస్తుంది. యాలకుల రసంలో ఉన్న స్రావాలు కడుపులో యాసిడ్ కంట్రోల చేయడానికి మరియు నియంత్రించడానికి సహాయపడుతుంది. దాంతో గాస్ట్రిక్ అల్సర్ లేదా జీర్ణక్రియ లోపాలు అభివృద్ధి చెందకుండా గణనీయంగా తగ్గిస్తుంది.

కార్డియోవాస్క్యులర్ హెల్త్:

కార్డియోవాస్క్యులర్ హెల్త్:

బ్లాక్ కార్డమమ్ గుండె ఆరోగ్యం మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. గుండె కొట్టుకోవడం ఇది ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. యాలకులు రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యకరం. ఇది రక్తం గడ్డకట్టకుండా సంభావ్యతలను తగ్గిస్తుంది.

శ్వాస ఆరోగ్యం:

శ్వాస ఆరోగ్యం:

మీరు కను తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లైతే , బ్లాక్ కార్డమమ్ ఒక విరుగుడుగా ఉంది. ఆస్త్మా , కోరింత దగ్గు , ఊపిరితిత్తుల రక్తాధిక్యతలు , బ్రోన్కైటిస్ , ఊపిరితిత్తుల సంబంధ క్షయవ్యాధి మొదలైన శ్వాస రుగ్మతల సంఖ్య ఈ చిన్న మసాలా విజయవంతంగా నయం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. శ్వాస మార్గాన్ని వేడిగా చేసి, ఊపిరితిత్తుల ద్వారా గాలి ప్రసరణ జరగడానికి సులభంగా అవుతుంది.

ఓరల్ హెల్త్:

ఓరల్ హెల్త్:

అనేకర రకాలైన దంత సమస్యలు, అంటే దంతాల ఇన్ఫెక్షన్, దంత క్షయం, వంటి వ్యాధులకు బ్లాక్ కార్డమమ్ తో నయం చేయవచ్చు. ఇంకా, ఇందులోని చాలా ఘాటైన వాసన చెడ్డ వాసనగల ఊపిరి లేదా చెడు శ్వాస జరగకుండా నయంచేయడంలో సహాయపడుతుంది.

యూరినరీ హెల్త్:

యూరినరీ హెల్త్:

సమర్థవంతమైన మూత్రవిసర్జన ప్రేరకంగా ఉంటుంది. బ్లాక్ cardamoms మూత్రవిసర్జనను సులభతరం మరియు మీ మూత్రపిండ వ్యవస్థ ఆరోగ్యకరమైనది ఉండేలా చేస్తుంది.

యాంటీ కార్సినోజెనిక్ గుణాలు:

యాంటీ కార్సినోజెనిక్ గుణాలు:

ఇందులోని రెండు యాంటీఆక్సిడెంట్స్ రొమ్మ, కోలన్, ప్రొస్టేట్ మరియు అండాశయ క్యాన్సర్ ను రాకుండా పోరాడే గుణాలు ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ మసాలా దినుసులోని యాంటీ కార్సినోజెనిక్ గుణాలు శరీరంలో గ్లూటాతియోన్ (క్యాన్సర్ ప్రతిపక్షకారిని)పెంచడానికి మరియు క్యాన్సర్ కణాల ఉత్పత్తి మరియు అభివృద్ధి నిరోధించడానికి సహాయపడుతుందిు.

డిటాక్సిఫికేషన్ (నిర్విషీకరణ):

డిటాక్సిఫికేషన్ (నిర్విషీకరణ):

శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి ఇది ఒక గొప్ప మసాలా దినుసునుగా కొన్ని స్టడీలు నిర్ధారించాయి. శరీరంలో ముఖ్యంగా రక్తం నుండి కెఫిన్ తొలగించే సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉంటుంది. దాంతో మీ శరీరం ఆల్కలాయిడ్ దుష్ప్రభావాల నుండి సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.

మత్తుగుణాలు:

మత్తుగుణాలు:

బ్లాక్ ఏలకుల నుండి తీసే నూనెలలో మత్తు ఎక్కువగా మరియు ఉపశమనంగా కలిగించే గుణాలు ఉన్నాయి. ఇది తలనొప్పి వంటి తీవ్రమైన నొప్పి అరికట్టేందుకు మరియు వెంటనే ఉపశమనం అందిస్తుంది . ఈ మసాలా దినుసు నుండి తీసిన నూనెను ఒత్తిడి మరియు అలసటను తగ్గించడం లేదా తొలగించడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు .

యాంటీసెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు:

యాంటీసెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు:

బ్లాక్ ఏలకులు వివిధ జాతులకు చెందిన సూక్ష్మజీవులను నాశనం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తి సౌలభ్యం పెంపొందించి, బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.

రక్తప్రసరణ మెరుగు పరుస్తుంది:

రక్తప్రసరణ మెరుగు పరుస్తుంది:

బ్లాక్ ఏలకుల్లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు ఇతర అవసరమయ్యే పోటాషియం ఖనిజం ఉన్నాయి. అందువలన, ఈ సుగంధ ద్రవ్యంను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల శరీరంలోపల అంతర్గత వ్యవస్థ నుండి విషపదార్థాలను బయటకు నెట్టివేయబడుతుంది. తద్వారా చర్మం ఉపరిత భాగాలకు సరఫరా అభివృద్ధి జరిగి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి , మీరు అందంగా, యవ్వనంగా , బిగువుగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే, ఒక సాధారణ పద్దతిలో బ్లాక్ ఏలకులను ఉపయోగించడం ప్రారంభించండి.

ఫెయిర్ స్కిన్

ఫెయిర్ స్కిన్

ఫెయిర్ స్కిన్(తెల్లని చర్మ ఛాయను పొందుటకు)బ్లాక్ ఏలకులు వృద్ధాప్యంను దూరంగా ఉంచుతుంది. అంతే కాదు, మీ చర్మ ఛాయను మెరుగుపర్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

స్కిన్ అలెర్జీ నివారిణిగా :

స్కిన్ అలెర్జీ నివారిణిగా :

ఇందులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల కాంటాక్ట్ డెర్మటీటిస్ లేదా చర్మ అలెర్జీ నివారణకు ఒక దివ్వౌషదంగా వాడుతారు.

బలమైన జుట్టుకోసం:

బలమైన జుట్టుకోసం:

బ్లాక్ ఏలకులలోని యాంటీ యాక్సిడేటివ్ లక్షణాల వల్ల మీ జుట్టు మరియు జుట్టు తంతువులకు పోషణ అందించడంలో సహాపడుతుంది. ఫలితంగా, మీరు బలమైన మరయిు మందపాటి, మెరిసే జుట్టును పొందగలుగుతారు.

స్లాప్ ఇన్ఫెక్షన్:

స్లాప్ ఇన్ఫెక్షన్:

తలలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లైతే ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ గుణాలు ఉన్న బ్లాక్ కార్డమమ్ రెగ్యలర్ గా తీసుకోవడం వల్ల నివారించబడుతాయి.

హీట్ నుండి రక్షణకల్పించబడుతుంది:

హీట్ నుండి రక్షణకల్పించబడుతుంది:

వేసవిలో అధిక వేడి ( హీట్ స్ట్రోక్) నుండి రక్షణ కల్పించడంలో చాలా సమర్థవంతంగా సహాయపడుతుంది.

Desktop Bottom Promotion