Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
భారతీయ పురుషులకు మామిడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
భారతదేశంలో మామిడిపండును పండ్లలో రాజుగా పిలుస్తారు. అంతేకాక ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ప్రకాశవంతమైన పసుపు రంగు మామిడి పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో మీకు ఇష్టమైన మామిడి పండులో ఉన్న ప్రధాన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము.

ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి
మామిడిపండులో శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలుఉంటాయి. దీనిలో జింక్,పొటాషియం,రాగి మరియు సెలీనియం వంటి ఖనిజాలు మన శరీర అభివృద్దికి సహాయపడతాయి.

జీవక్రియ రేటుకు సహాయపడుతుంది
ఇది విపరీతమైన వేడిని కలిగిస్తుంది. అందువలన వ్యాయామం చేయటానికి బదులు రెండు మామిడిపండ్లను తినటానికి ప్రయత్నించవచ్చు. మామిడిపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మీ నడుము చుట్టూ కొవ్వును తగ్గిస్తుంది. జీవక్రియ రేటును పెంచే ఫైబర్ అధికంగా ఉంటుంది.

క్యాన్సర్ మీద పోరాటం చేస్తుంది
ఇది మామిడి యొక్క అతి ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి. ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి లుకేమియా వంటి అనేక రకాల క్యాన్సర్ లను తగ్గిస్తుంది. అంతేకాక మీ శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఆల్కలీన్ సంతులనంను నిర్వహిస్తుంది
వేసవికాలంలో కొన్ని సార్లు ఆహారం జీర్ణం కాకా ఆమ్లత్వంనకు దారితీస్తుంది. అటువంటి సమయంలో మీ శరీరంలో ఆల్కలీన్ స్థాయిలు సమతుల్యం కొరకు సహాయపడే మాలిక్ యాసిడ్ మరియు సిట్రిక్ యాసిడ్ వంటి అంశాలను కలిగి ఉంటుంది.

సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది
మామిడికాయలో సెక్స్ డ్రైవ్ ను పెంచటానికి సహాయపడే విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషుల్లో విర్లిటి ని పెంచుతుంది. కొన్నిసార్లు దాని లక్షణాల కారణంగా మామిడికాయను'లవ్ ఫ్రూట్'అని పిలుస్తారు.



Click it and Unblock the Notifications
