Latest Updates
-
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు?
పురుషులు రతిలో పాల్గొనడం వల్ల పొందే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు
ఎదుటి వ్యక్తి లేదా పార్ట్నర్ మీద గొడవ పడటం కంటే, ప్రేమ చూపించడం వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి!ఎవరైతే కోపం కంటే ఎక్కువ ప్రేతో లేదా సంతోషంతో ఉంటారో అలాంటి వారిలో అధిక స్థాయిలో ఇమ్యునోగ్లోబలిన్ అధికంగా ఉంటుందని కొంత మంది నిపుణులు యొక్క నమ్మకం. ఈ ఇమ్యునోగ్లోబలిన్ మీ శరీరానికి మొదట రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా పార్ట్నర్ తో సఖ్యతతో ఉండటం వల్ల మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పార్ట్నర్ తో వారంలో రెండు సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరిని ఆరోగ్య పరంగా మరియు మానసిక పరంగా రక్షిస్తుంది.
సెక్స్ లేదా శృంగారంలో పాల్గొనడం వల్ల ప్రయోజనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా పురుషులకు మరిన్ని ఎక్కువ లాభాలు. శృంగారంలో పాల్గొనడం వల్ల మగవారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మరియు సౌందర్యం విషయంలో చర్మం ప్రకాశవంతంగా మరియు నేచురల్ గా ఉండగలుగుతారు. ఉత్సాహంగా ఉండగలుగుతారు.
READ MORE: లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్
శృంగారం మహిళల్లో, బహిష్టు (పీరియడ్స్)రెగ్యులర్ గా ఉండటానికి సహాయపడుతుంది. మరియు పురుషుల్లో వంద్యత్వానికి గురి కాకుండా చేస్తుంది. కాబట్టి, పురుషులు శృంగారంలో పాల్గొనడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు మరికొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని పరిశీలించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది
పురుషులు శృంగారంలో పాల్గొనడం వల్ల విడుదల అయ్యే స్కలనం వల్ల ప్రొస్టేట్ లోని టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి. దాంతో ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని పురుషులో నివారించవచ్చు

మంచి నిద్రపట్టేలా చేస్తుంది!
పురుషులు శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో కండారలు విశ్రాంతి పొందుతాయి . నిద్రించే ముందు సెక్స్ లో పాల్గొనడం మజిల్ రిలాక్సేషన్ వల్ల మంచి నిద్రపడుతుంది . దీని వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవచ్చు.

సంతానోత్పత్తికి చాలా మేలు చేస్తుంది
రెగ్యులర్ గో శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషుల్లో వంద్యత్వాన్ని నివారిస్తుంది. ఒక వారం కంటే ఎక్కువ రోజులో శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల స్పెర్మ్ యొక్క ఆకారం మరియు కదిలికల్లో ప్రతి కూలప్రభావం ఏర్పడుతుంది.

హార్ట్ ఆరోగ్యానికి మంచిది
ఎవరైతే రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొంటారో అలాంటి వారిలో హార్ట్ సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి . లవ్ మేకింగ్ వల్ల పురుషులకు ఇదొక ఆరోగ్యకరమైన ప్రయోజనం.

కండరాల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది
శృంగారంలో పాల్గొనడం వల్ల హార్ట్ ఆరోగ్యంగా ఉంచి, క్యాలరీలను కరిగిస్తుంది మరియు కండరాలను బలోపేతం చేస్తుంది. జిమ్ లో మీరు చేయాల్సి వర్కౌట్లు మిస్ అయినప్పుడు, మీ పార్ట్నర్ తో సంతోకరమైన శృంగారాని అనుభవించండి.

కామేచ్చను పెంచుతుంది:
పడకగదిలో సామర్థ్యాలు తగ్గినవారిలో కామేచ్చను పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఏదో ఒక విధంగా ప్రయత్నించడం మంచిది. ఎంత ఎక్కువగా రతి కీడలో పాల్గొంటే అంత ఆరోగ్య కారంగా మరియు సంబందాలు మరింత బలపడుతాయి.

ఒత్తిడి తగ్గిస్తుంది:
రతి క్రీడ వల్ల మెదడులో సంతోషాన్ని కలిగించే మంచి కెమికల్స్ ను విడుదల చేస్తుంది, ఇది ఒత్తిడి తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది ముఖ్యంగా పురుషుల్లో ప్రెజర్ తగ్గిస్తుంది

అధ్భుతాలను చేస్తుంది
రతి క్రీడలో పాల్గొనడం వల్ల ఇది మెదడు అద్యాపకతను మెరుగుపరుస్తుంది. ఇది మెదడు లో హిప్పోకాంపస్ నందలి నాడీ ఉత్పత్తి ప్రేరేపిస్తుంది.

బాడీ పెయిన్స్ నివారిస్తుంది:
రతి క్రీడలో పాల్గొనడం వల్ల, శరీరంలో ఎలాంటి నొప్పులనైనా సరే తక్షణం నివారిస్తుంది . మీరు కనుక స్పోర్ట్స్ వ్యక్తి లేదా అథ్లెటిస్ట్ అయితే వారంలో రెండు సార్లు రతిక్రీడలో పాల్గొనడానికి ప్రయత్నించిండి

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:
చాలా మంది పురుషులు హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు, రెగ్యులర్ గా రతిక్రీడలో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications