Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
డేంజర్ : నిద్రలేమి సమస్యతో శరీరానికి జరిగే అనార్ధాలు..!!
మన రోజువారి కార్యక్రమం లేదా డైలీ సైకిల్ లలో ప్రధానమైనవాటిలో ఒకటి నిద్ర. మన జీవితంలో మూడు శాతం నిద్రకు కేటాయిస్తాము. అయినా కూడా ఇప్పటికీ కొందరు నిద్రలేమి సమస్యతో బాధపడుతన్నారు. నిద్రలేమికి కారణాలు వివిధ రకాలుగా ఉన్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మనలో కొంత మంది ఇప్పటికి నిద్రలేమి సమస్య వల్ల రాత్రుల్లో ఎక్కువ సమయం మేల్కొని ఉండటం తర్వాత ఎప్పుడో నిద్రపోవడం జరుగుతుంది.కానీ ప్రతి రోజూ రాత్రుల్లో 7 నుండి 9గంటసేపు గాఢంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రావస్తలో ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని ముఖ్యమైన శారీరక మార్పులు సంభవించిడం జరుగుతుంది. శరీరంలోని జీవక్రియలతో పాటు , శరీరం కూడా విశ్రాంతి పొందుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం నిద్ర మెదడు యొక్క అభివృద్ధికి ప్రధాన పాత్రపోషిస్తుందని గుర్తించబడింది.
నిద్రలేమికి కారణాలు ఏవైనా సరే, మనకు రెగ్యులర్ గా , సమయానుసారం తగినంత నిద్రపొండం చాలా అవసరం. నిద్రలేమి వల్ల మానసికంగాను మరియు శారీరకంగాను అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. నిద్రలేమి సమస్యకు అనేక కారణాలు ఒత్తిడి , జీవనశైలి , శరీరధర్మ రుగ్మత మరియు డైట్ మొదలైనవి నిద్రలేమికి కారణం కావచ్చు. మీరు నిద్ర ఏరకంగా నిద్రపోతున్నారు మరియు ఎంత సేపు నిద్రిస్తున్నారు అన్నవిషయాన్ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం.
ఈ నిద్రలేమి సమస్య ధీర్ఘకాలం నుండి కొనసాగుతున్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. నిద్రలేమి సమస్యను దీర్ఘకాలంగా ఉన్నదని తెలుసుకొని వెంటనే చికిత్స తీసుకోకపోతే, ధీర్ఘ కాలిగ ఆరోగయ సమస్యలు 'వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం, మెమోరీ లాస్, మీ తీర్పు నైపుణ్యం మీద మొదలగునవి ఎదుర్కోవల్సి వస్తుంది . ఇవి మాత్రమే కాదు నిద్రలేమి వల్ల ఇతర ప్రమాధకర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అవేంటంటే...

కార్డియక్ రిలేటెడ్ సమస్యలు:
కార్డియో వాస్యురల్ మరియు హార్ట్ డిసీజ్ మరియు హైబిపి వంటి సమస్యలు కూడా నిద్రలేమితో బాధపడే వారిలో కనబడుతాయి . కాబట్టి ప్రతి రోజూ సరిపడా నిద్ర అవసరం . బ్లడ్ ప్రెజర్ పెరగడం వల్ల హైపర్ టెన్షన్ పెరుగుతుంది.

ఊబకాయం:
నిద్రలేమి సమస్యల వల్ల వచ్చే సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పలు చోటు చేసుకుంటాయి. తక్కువ నిద్రపోయే వారిలో స్ట్రెస్ హార్మోనులు, కార్టిసోల్ లెవల్స్ ను పెంచతుంది. ఇది లిప్టిన్ లెవల్స్ (డైజెస్టివ్ హార్మోన్ )ను తగ్గిస్తుంది . లేట్ నైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కు కారణం కావచ్చు . దాంతో డయాబెటిస్ కు కారకులవుతున్నారు .

డయాబెటిక్
ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు మరియు నిద్రకు మద్య సంబంధం ఉంది. అదే విధంగా మెటబాలిక్ రేట్ ఉన్నప్పుడు నిద్రలేమి సమస్యలతో ప్రీ డయాబెటిక్ కు కారణం కావచ్చు . నిద్రలేమి సమస్యలతో బాధపడే వారిలో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాదు మరియు శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి . ఇన్సులిన్ రెసిస్టెన్స్ వైద్యపరమైనది కాబట్టి నిద్రలేమి డయాబెటిక్ కు దారితీస్తుంది.

వ్యాధినిరోధకశక్తి లోపించడం:
వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల ఆ ప్రభావం అనేక క్రోనిక్ వ్యాధులన మీద ప్రభావం చూపుతుంది . ఇది ఇమ్యూనిటీ లోపించడం వల్ల అనే వ్యాధులన భారిన పడుతారు. వ్యాదినిరోధకత లోపించడం వల్ల నిద్రలేమి సమస్యలు. దాంతో తిరిగి డయాబెటిస్ కు కారణం అవుతుంది.

వైరల్ ఇన్ఫెక్షన్స్:
వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటి లోపించడంవల్ల జరగుతుంది. దాంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ కు గురి కావల్సి ఉంటుంది. ఇమ్యూనిటి లోపితస్తే జలుబు, ఫ్లూ, ఫీవర్ వంటి లక్షణాలు బయటపడుతాయి.

లైగింక సమస్యలు
లైఫ్ స్ట్రెస్ స్త్రీ, పురుషుల్లో టెన్షన్స్ పెరుగుతాయి . ఈ క్రమంలో లైంగిక వాంఛమీద ప్రభావం చూపుతుంది. దాంతో లైంగిక సమస్యలకు దారితీస్తుంది . ఇది కేవలం వర్క్ ప్రెజర్, నిద్రలేమి కారణం అవుతుంది . ఇలా అసంత్రుప్తికరమైన వైవాహిక జీవితంలో తిరిగి ఒత్తిడికి లోనై, డయాబెటిస్ కు కారణం అవుతుంది.

స్కిన్ డిజార్డర్స్
కార్టిసోల్ హార్మో అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల నిద్రలేమి సమస్య . దాంతో అన్ని విధాల నష్టం జరగుతుంది. ఈ కార్టిజోల్ స్కిన్ ప్రొటెక్షన్స్-కొల్లాజెన్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది . కొల్లాజెన్ మన చర్మానికి రక్షణగా , స్మూత్ గా ఉంచుతుంది. అది లోపించడంవల్ల చర్మం డ్రైగా, ముడుతలతో వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంది.

ఈటింగ్ హ్యాబిట్స్ :
సమయపాలన లేని ఆహారపు అలవాట్లు చెడును సూచిస్తాయి . మన శరీరానికి కూడా టైమ్ టు టైమ్ ఆహారాన్ని కోరుకుంటుంది . దాంతోనే మన శరీరంలో ఎనర్జీ పాళ్ళు పెంచుకోగలుగుతాము . సడెన్ గా బరువు పెరగడం వల్ల హార్మోన్ లెవల్స్ ను మార్పులు జరుగుతాయి.

మతిమరుపు సమస్యలు :
నిద్రలేమి వల్ల మతిమరుపు సమస్యలు తలెత్తుతాయి. దాంతో ఏకాగ్రత లోపించడం, రీజనింగ్ సామర్థ్యం, జ్ఝూపకశక్తి తక్కువగా ఉండటం జరుగుతుంది.

స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది:
పురుషుల్లో సర్కాడియన్ రిథమ్స్ మీద ప్రభావం శరీరం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. సంతాన లేమితో భావిస్తుంటే, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల సంతానోత్పత్తి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి, తగినంత నిద్రవల్ల స్త్రీ పురుషులిద్దరిలోని సంతానోత్పత్తిని నేచురల్ గా పెంచుకోవచ్చు..

క్రోనిక్ స్ట్రెస్:
నిద్రలేమి వల్ల క్రోనిక్ స్ట్రెస్ మాత్రమే కాదు వేరే రకంగా కూడా ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి, మీ శరీరం మరియు మనస్సును బ్యాలెన్స్ చేస్తూ ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. తగినంత నిద్రపొంది హార్మోనులు ఫర్ ఫెక్ట్ గా ఎఫెక్టివ్ గా పనిచేసేలా చూసుకోండి.

బరువు పెరగడం:
స్త్రీ పురుషుల ఇద్దరిలిలోను బరువు పెరగడం వల్ల సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే. నిద్రలేమి శరీరంలోని అవయవాల మీద డైరెక్ట్ గా ప్రబావం చూపి, మెటబాలిజంను నిధానం చేసి, శరీరంలో కొవ్వు పెరిగేలా చేసి ఊబకాయస్తులుగా మారుతారు. దాంతో ఇన్ ఫెర్టిలిటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అదే విధంగా పిసిఒయస్ సమస్యలు కూడా ప్రారంభం అవుతాయి.



Click it and Unblock the Notifications