Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
టమోటా కెచప్ లేకుండా స్నాక్స్ తినడం లేదా ? ఐతే మంచిదే..!!
టమోటా కెచప్ అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. అలాగే ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువగా టమోటా కెచప్ ఉపయోగిస్తుంటాం. అందరూ చాలా వరకు ఇష్టపడతారు. బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలంటే.. కంపల్సరీ టమోటా కెచప్ ఉండాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న వాటిల్లో టమోటా కెచప్ ఒకటి. టమోటా కెచప్ కేవలం టేస్ట్ మాత్రమే ఇస్తుందని చాలామంది ఫీలవుతారు. కానీ ఇందులో సర్ ప్రైజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి.
చర్మ సమస్యలకు టమోటో చేసే అద్భుతం...

రెడ్ సాస్ అని కూడా పిలిచే ఈ టమోటా కెచప్ లో ముఖ్యమైన పదార్థం టమోటాలు కావడం వల్ల ఇందుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. టమోటాలలో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే సోడియం, షుగర్ కూడా కూడా ఉంటాయి. టమోటా కెచప్ వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

గుండె ఆరోగ్యం
కెచప్ లో ఉండే లైకోపిన్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తాయి. అలాగే ఫ్యాట్ చేరుకోకుండా అరికడుతుంది. గుండె సంబంధ సమస్యల నుంచి కాపాడుతుంది.
చలికాలంలో వెచ్చగా.. రుచిగా అనిపించే స్పైసీ ఫుడ్ హెల్తీయేనా ?

బ్రెస్ట్ క్యాన్సర్
టమోటా కెచప్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉండదు. ఇందులో ఉండే లైకోపినే దీనికి కారణమని అధ్యయనాలు తేల్చాయి. లైకోపిన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో తోడ్పడతాయి.

ఎముకల ఆరోగ్యానికి
టమోటాల్లో ఉండే లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఫ్రీరాడికల్స్, బోన్ ఫార్మేషన్, బోన్ లాస్ వంటి సమస్యలు నివారిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
పండు ఒకటి....ప్రయోజనాలెన్నో?
స్కిన్
హై లెవెల్స్ లో ఉండే లైకోపిన్ చర్మ రక్షణకు సహాయపడుతుంది. అలాగే సూర్యరశ్మి ప్రభవానికి గురైన చర్మంపై దుష్ర్పభాన్ని తొలగిస్తుంది. అలాగే కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలను దూరం చేసి స్మూత్ గా మారేలా టమోటా కెచప్ కాపాడుతుంది.

మేల్ ఫెర్టిలిటీ
టమోటా కెచప్ ద్వారా పొందే లైకోపిన్ మేల్ ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుందని తాజా స్టడీస్ చెబుతున్నాయి. ఇది దాదాపు 70 శాతం స్పెర్మ్ కౌంట్ పెంచుతుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications