Latest Updates
-
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా! -
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే.. -
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే! -
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే! -
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి?
బనాన ఫ్లవర్ లో అద్భుతమైన ప్రయోజనాలు..!
బనాన ఫ్లవర్ లో మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్ ..!
అరటి పండ్లు అంటే అందరికి తెలసిన హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్. అంతే కాదు అరటి పండ్లు మాత్రమే కాదు, అరటిపండ్లను అందించే అరటి చెట్టులో ఏ ఒక్కటీ నిష్ప్రయోజనం కాదు. ఎందుకంటే అరటిపండ్లు, అరటి దూట, అరిటి పువ్వు, ఇలా అన్ని రకాలుగాను ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వీటన్నింటిలోకి మనం ఎక్కువగా ఉపయోగించేంది , మన రెగ్యులర్ డైట్ లో ఉండేది అరటిపండ్లు. అరటి పండ్లలోనే కాదు, అరటికి సంబందించిన చెట్టు, పువ్వులలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
దక్షిణ ఆసియాలో అరటి పువ్వును హెల్తీ వెజిటేబుల్ గా తింటారు. దీన్ని పచ్చిగా లేదా ఉడికించి రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటారు. ఇంకా సూప్స్, కర్రీస్, ఫ్రైడ్ ఫుడ్స్ రూపంలో తీసుకుంటారు. అర్టిచోక్స్ (అరిటిపువ్వులో)ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు అరటి పువ్వులో న్యూట్రీషన్ విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి . ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ బయోటెక్నాలజీ వారి ప్రకారం, 100గ్రాముల బనానా ఫ్లవర్ లో 51 క్యాలరీలు, 1.6 ప్రోటీన్స్, 0.6 ఫ్యాట్, 9.9 కార్బోహైడ్రేట్స్, 5.7ఫైబర్, 56mg ల క్యాల్షియం, 73mg ఫాస్పరస్, 56.4 mg ఐరన్, , 13mg కాపర్, 553.3mg పొటాషియం, ఇంకా మెగ్నీషియం, విటమిన్ ఇలు కూడా ఉన్నాయి.,
బనానా ప్లవర్ ను బానానా హార్ట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఫ్లర్ హార్ట్ కలర్ లో , హార్ట్ షేప్ లో ఉంటుంది కాబట్టి, బనాన ఫ్లవర్ ను బనానా హార్ట్ అని కూడా పిలుస్తారు. ఈ బనాన హార్ట్ ఫ్లవర్ లో ఉండే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

1. ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:
అరటి పువ్వు ఇన్ఫెక్షన్స్ ను ట్రీట్ చేస్తుంది. ఇందులో ఎథనోల్ వంటి ఎక్స్ట ట్రాక్ట్స్ ఉండటం వల్ల ప్యాథోజనిక్ బ్యాక్టీరియాను నివారిస్తుంది. అందులో కొన్ని బాసిల్లస్ సబ్ టైల్స్, . బనాన ఫ్లవర్ గాయాలను మాన్పుతుంది. రీసెంట్ స్టడీ ప్రకారం, అరటి పువ్వు రసంలో మలేరియా ప్యారాసైట్ ప్లాస్మోడియంను ఫాల్సిపెరమ్ ను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది.

2. ఫ్రీరాడికల్ ను తగ్గిస్తుంది:
శరీరంలో ఫ్రీరాడికల్స్ ఉండటం చాలా ప్రమాదకరం. అన్ ఫ్యార్చ్యూన్ గా, అరటి పువ్వు రసంలో ఉండే మెథనోల్ యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ప్రొసెస్ చేస్తుంది. దాంతో అనేక వ్యాధులకు చికిత్సనందిస్తుంది, ప్రీమెచ్యుర్ ఏజింగ్, మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది.

3. మెనుష్ట్రువల్ బ్లీడింగ్ ను తగ్గిస్తుంది:
పీరియడ్స్ లో మహిళల్లో వచ్చే పొట్ట నొప్పిని తగ్గిస్తుంది. కొంత మంది, చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు, ఇంకొంత మందిలో ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది. ఈ సమయంలో ఒక కప్పు, ఉడికించిన అరిటిపువ్వును, పెరుగు తింటే , శరీరంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బ్లీడింగ్ ను తగ్గిస్తుంది.

4. డయాబెటిస్ మరియు అనీమియాను మ్యానేజ్ చేస్తుంది:
అరటిపువ్వును తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. ఇంకా శరీరంలో హీమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. అదే విధంగా యాంటీమైక్రోబయల్ లక్షణాలు, హైపోగ్లిసిమిక్ లక్షణాలు, క్లీనికల్ గా మంచి ఎఫెక్ట్ ఉన్నట్లు కనుగొన్నారు.

5. విటమిన్స్ మరియు మినిరల్స్ ఎక్కువ:
బనాన ఫ్లవర్ లో విటమిన్స్ ఎ, సి, మరియు ఇలు ఎక్కువ. ఇంకా ఇందులో పొటాషియం, ఫైబర్స్ కూడా ఎక్కువే. ఇది ఎక్సలెంట్ హెల్త్ ఫుడ్ గా పనిచేస్తుంది. హెల్తీ న్యూట్రీషియన్ ను అందిస్తుంది.

6. ఆందోళన తగ్గించి, మనస్సు ప్రశాంతంగా ఉంచతుంది:
డిప్రెషన్ లో ఉన్నప్పుడు యాంటీ డిప్రెజెంట్స్ కోసం వెతకాల్సి పనిలేదు, ఆందోళనగా ఉన్నప్పుడు, బనాన ఫ్లవర్ ను ట్రై చేయండి. బనానఫ్లవర్ లో ఉండే నేచురల్ యాంటీ డిప్రెసెట్స్ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిప్రెషన్ తగ్గిస్తుంది.

7. పాలిచ్చే తల్లులకు పోషణను అందిస్తుంది:
బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో కొత్తగా తల్లైన వారు పాల పడటం లేదని బాధపడుతుంటారు. బిడ్డకు సరిపడా పాలు అందివ్వాలంటే, రెగ్యులర్ డైట్ లో అరటి పువ్వును చేర్చుకోవడం వల్ల తల్లితో పాటు, బిడ్డకు కూడా ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయి.



Click it and Unblock the Notifications











