Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వారం రోజులు బేకింగ్ సోడా వాటర్ తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్..!
అసిడిక్ లెవెల్స్ ని తగ్గించడం ద్వారా కింగ్ సోడా శరీరాన్ని తేలికగా అల్కలైజ్ చేస్తుంది. ఎసిడిక్ యాసిడ్స్ శరీరంలో ఎక్కువైతే.. అనేక అనారోగ్య సమస్యలు, వ్యాధులు వస్తాయని.. మనందరికి తెలుసు. కాబట్టి.. శరీరంలో ఎసిడిక్ లెవెల్స్ తగ్గించుకోవడం చాలా అవసరం.

ఎసిడిక్ లెవెల్స్ తగ్గించుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. శరీరానికి ఈ ప్రయోజనం అందించడంలో.. బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా ఏంటి.. అనారోగ్య సమస్యలను నివారించడం ఏంటి అని భావిస్తే.. అందులో అద్భుత ప్రయోజనాలు మీరే తెలుసుకోండి..

హార్ట్ బర్న్
ఒకవేళ హార్ట్ బర్న్, వికారం, బ్లోటింగ్ సమస్యతో బాధపడుతుంటే.. చిటికెడు బేకింగ్ సోడా కలిపిన ఒక గ్లాసు నీటిని తాగండి. ఈ చిన్న చిట్కా.. మీ పొట్టలోని సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది.

పంటి సమస్యలు
పంటి సమస్యలు నివారించుకోవడానికి, పంటి నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉండటానికి.. రోజుకి ఒకసారి బేకింగ్ సోడా కలిపిన నీటితో.. పుక్కిలించాలి. తాజా శ్వాసకి ఇది సహాయపడుతుంది.

ఇమ్యునిటీ
ప్రతిరోజూ రాత్రి ఒకగ్లాసు బేకింగ్ సోడా కలిపిన నీటిని తాగడం వల్ల ఇమ్యునిటీని చాలా వేగంగా మెరుగుపరుస్తుంది.

గోట్
రాత్రి పూట భోజనం తర్వాత బేకింగ్ సోడా నీటిని తాగడం వల్ల.. గోట్ లక్షణాలు, గోట్ రిస్క్ నుంచి తేలికగా బయటపడవచ్చు.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్
1 టీస్పూన్ బేకింగ్ సోడాను.. నాలుగు గ్లాసుల నీటిలో కలపాలి. ఈ నీటిని ప్రతిరోజూ తీసుకుంటూ.. వారం రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఈ రెమిడీ.. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది.

ఇన్ల్ఫమేషన్
బేకింగ్ సోడా వాటర్ తాగడం వల్ల.. శరీరంలో ఇన్ల్ఫమేషన్ ని కూడా తగ్గిస్తుంది. అథ్లెట్స్, బాడీ బిల్డర్స్.. కూడా ఈ రెమిడీ ద్వారా చక్కటి ఫలితాలు పొందవచ్చు.

జలుబు
ఒకవేళ మీరు జలుబుతో బాధపడుతుంటే.. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి.. తీసుకోవడం వల్ల.. చాలా వేగంగా.. జలుబు తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications