Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇమ్యునిటీ పవర్ క్షణాల్లో పెంచే అద్భుత ఔషధం
తరచుగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరం వంటి సమస్యలన్నీ రోగనిరోధక శక్తి సరిగా లేకపోవడం వల్ల వస్తుంటాయి. మీ ఆరోగ్యాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడం మీ బాధ్యత. కాబట్టి వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. అయితే ఫుడ్ తో పాటు.. ఒక చిన్న ఔషధం రోజు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ర్టాంగ్ గా మారిపోతుంది. ఔషధం అంటే.. ఎంతో కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ లా తయారు చేసుకోవచ్చు.
వింటర్లో రోగనిరోధకతను పంచే 15సూపర్ వెజిటేబుల్స్

ఒక అల్లం ముక్క, 3 నిమ్మకాయలు, 500 గ్రాముల తేనె తీసుకోవాలి. ముందుగా నిమ్మకాయలను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి.. గ్రైండ్ చేయాలి. అల్లం చెక్కు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలను తేనెలో కలిపి.. ఒక జార్ లో భద్రపరుచుకోవాలి.
వింటర్ సీజన్లో అలర్జీలకు చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కాలు

ఈ మిశ్రమాన్ని కొంత కాలం వరకు నిలువ ఉంచుకోవచ్చు. కేవలం ఈ మిశ్రమాన్ని రోజుకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని డైరెక్ట్ గా తీసుకోవడం ఇష్టపడని వాళ్లు.. టీతోపాటు లేదా బ్రెడ్ తో పాటు తీసుకోవచ్చు. ఏదోలా ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే.. ఇమ్యునిటీ పవర్ పెరగడమే కాదు.. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మీ దరిచేరవు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications