Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఉదయాన్నే సాల్ట్ వాటర్ తాగడం వల్ల పొందే సర్ప్రైజింగ్ బెన్ఫిట్స్..!
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో ఉప్పు ఒకటి. అయితే కొన్ని సందర్భాల్లో దీన్ని సమస్యాత్మకంగా భావిస్తాం. కానీ ప్రతి రోజూ ఉదయం సాల్ట్ వాటర్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చని, అనేక రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి.
పరగడపున వేడినీళ్లు తాగితే... వెలకట్టలేనన్ని ప్రయోజనాలు..!
నిద్రలేమి సమస్యలు, అధిక బరువు, డయాబెటీస్ వంటి సమస్యలతో పోరాడుతున్న వాళ్లకు సాల్ట్ వాటర్ చక్కటి పరిష్కారం. ప్రతిరోజూ ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల మీరే ఫలితాలను గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయాన్నే సాల్ట్ వాటర్ తాగడం వల్ల పొందే మిరాకిల్ హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడే చూద్దాం..

జీర్ణక్రియకు
ప్రతి రోజూ ఉదయం సాల్ట్ వాటర్ తాగడం వల్ల.. లాలాజల గ్రంధి యాక్టివేట్ అయి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

బలమైన ఎముకలు
సాల్ట్ వాటర్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలను బలంగా మారుస్తుంది.

హెల్తీ స్కిన్
సాల్ట్ వాటర్ లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. క్రోమియం కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని క్లీన్ గా, సాఫ్ట్ అండ్ హెల్తీ గా ఉంటుంది.

నిద్రలేమి సమస్య
సాల్ట్ వాటర్ డేంజర్ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది. ఒత్తిడికి కారణమయ్యే కోర్టిసోల్, అడ్రెనలైన్ హార్మోన్స్ ని తగ్గించి.. సరైన నిద్ర పొందేలా సహాయపడుతుంది.

డెటాక్సిఫికేషన్
సాల్ట్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. శరీరంలో పేరుకున్న బ్యాక్టీరియాను, మలినాలను బయటకు పంపడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి
ఉదయాన్నే సాల్ట్ వాటర్ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు పొందవచ్చు. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఎసిడిటీ
రెగ్యులర్ గా సాల్ట్ వాటర్ తాగడం వల్ల.. ఎసిడిటీని తగ్గిస్తుంది.

డయాబెటిస్
ఉదయాన్నే సాల్ట్ వాటర్ తాగడం షుగర్ పేషంట్స్ కి మంచి ఫలితాన్నిస్తుంది. బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని వేగంగా కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే.. క్రమంగా డయాబెటిస్ ని కూడా నివారించవచ్చు.



Click it and Unblock the Notifications