Latest Updates
-
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ !
పీరియడ్స్ టైంలో శృంగారం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!!
మహిళలకు పీరియడ్స్ ఉన్న సమయంలో.. సెక్స్ మంచిది కాదని చాలామందిలో అపోహ ఉంది. అలాగే.. ఈ సమయంలో శృంగారం అస్సలు సేఫ్ కాదని కూడా.. చాలా మంది భావిస్తుంటారు.
కానీ.. కొంతమంది భార్యాభర్తలు.. పీరియడ్స్ సమయంలో కూడా.. శృంగారాన్ని ఎంజాయ్ చేశారట. కానీ.. వాళ్లకు ఎలాంటి హాని జరగలేదని.. అది అంత డేంజరస్ ఏమీ కాదని.. వెల్లడైంది. కాబట్టి.. పీరియడ్స్ టైంలో ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.. హ్యాపీగా సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే మెనుస్ట్రియల్ కప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల.. ఫ్లూయిడ్స్, రక్తస్రావం వల్ల శృంగారం సమయంలో.. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి పీరియడ్స్ టైంలో సెక్స్ చాలా సేఫ్. ఇక ఆ సమయంలో శృంగారం వల్ల పొందే బెన్ఫిట్స్ కూడా అమోఘమైనవి.

హెల్తీగా ఉంటే
భాగస్వాములు ఇద్దరూ.. హెల్తీగా ఉంటే.. పీరియడ్స్ సమయంలో నిరభ్యంతరంగా.. సెక్స్ లో పాల్గొనవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి హాని జరగదు.

మూడ్
భార్యాభర్తలు ఇద్దరూ మంచి మూడ్ లో ఉంటే.. పీరియడ్స్ టైంలో శృంగారం చేయడం వల్ల.. ఎలాంటి హాని జరగదని.. గైనకాలజిస్ట్ లు సూచిస్తున్నారు. స్ఖలనం అయ్యేంతవరకు.. సెక్స్ ని ఎంజాయ్ చేయవచ్చట.

రక్తప్రసరణ
సెక్స్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇన్ల్ఫమేషన్, పెయిన్ తగ్గుతాయి. అయితే.. భార్యాభర్తలు ఇద్దరూ.. చివరి వరకు ఎంజాయ్ చేసినప్పుడే.. ఈ ప్రయోజనం పొందవచ్చు.

పొట్టనొప్పి
అయితే పీరియడ్స్ సమయంలో ఇంటర్ కోర్స్ వల్ల పొట్టనొప్పిని కూడా నివారిస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా.. రుతుక్రమం సమయంలో.. మహిళలు చాలా పొట్టనొప్పిని ఫేస్ చేస్తారు. అదే.. ఈ సమయంలో సెక్స్ లో పాల్గొంటే.. స్ణలనం వరకు వెళ్తే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చట.

ఎండోర్ఫిన్స్
సెక్స్ లో క్లైమాక్స్ తర్వాత ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. మూడ్ లో మార్పుల వల్ల.. పీరియడ్స్ సమయంలో వచ్చే చిరాకు తగ్గుతుంది.

పీరియడ్స్ సమస్య
పీరియడ్స్ సమయంలో మహిళలు.. పొందే మరో అద్భుత ప్రయోజనం ఏంటంటే.. శృంగారం తర్వాత బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్ పెయిన్ కిల్లర్స్ లా పనిచేస్తాయి. దీనివల్ల మహిళలు పీరియడ్స్ ని తేలికగా హ్యాండిల్ చేయవచ్చు.

ల్యూబ్రికెంట్స్
పీరియడ్స్ సమయంలో.. ల్యూబ్రికేషన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది మహిళలు.. పీరియడ్స్ సమయంలో.. శృంగారం వల్ల.. ఎక్కువ ప్రెజర్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

హ్యాపీగా
పీరియడ్స్ సమయంలో.. శృంగారం వల్ల.. చాలామంది మహిళలు.. చాలా సౌకర్యవంతంగా, పెద్దగా కష్టపడకుండా.. ఎంజాయ్ చేస్తున్నామని.. చెబుతున్నారు.



Click it and Unblock the Notifications