Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హాయిగా నిద్రపోవాలంటే.. ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి !
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా.. నిద్ర ముఖ్యమైనది. హాయిగా నిద్రపోయినప్పుడు మనం యాక్టివ్ గా, హెల్తీగా ఉంటామని నిపుణులు చెబుతారు. మనుషుల ఆరోగ్యం విషయంలో నిద్ర చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మానసిక, శారీరక ఆరోగ్యానికి సరిపడా నిద్రపోవాలి. నిద్రసరిగా లేకపోతే.. ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంది. నిద్ర సరిపడా నిద్రపోకపోతే.. ముఖ్యమైన పనులు చేసుకోలేకపోతాం, మెదడు యాక్టివ్ పనిచేయలేకపోతుంది. సరిగా నిద్రపోని వాళ్లలో హై బ్లడ్ ప్రెజర్, హార్ట్ డిసీజ్, డయాబెటిస్ వంటి సమస్యలకు ఎక్కువ అవకాశాలుంటాయి.
హ్యాపీగా నిద్రపోవడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం.. సింపుల్ ట్రిక్ ప్లే చేస్తే పవర్ ఫుల్ గా పనిచేసి.. హ్యాపీగా నిద్రపోతారు. ఈ ట్రిక్ ఫాలో అవడానికి కొబ్బరినూనె, సీసాల్ట్, తేనె అవసరమవుతాయి. ఈ మూడింటిలో ఉండే పోషకాలు.. మెదడు, శరీరానికి రిలాక్సేషన్ ని కలిగిస్తాయి.

ఈ మూడు పదార్థాల్లో ఉండే పోషకాలు బ్రెయిన్ ని ఒత్తిడికి గురిచేసే హార్మోన్లు విడుదల కాకుండా అరికడుతుంది. కాబట్టి ఈ పదార్థం తయారు చేయడానికి కావాల్సిన పరిమాణం, తయారు చేసే విధానం తెలుసుకోండి..

కావాల్సిన పదార్థాలు
2 టీస్పూన్ల కొబ్బరినూనె
1 టీస్పూన్ సీ సాల్ట్
అర టీస్పూన్ తేనె
తయారు చేసే విధానం
అన్ని పదార్థాలను మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక స్పూన్ తినండి. వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగండి. అంతే.. ఈ సింపుల్ ట్రిక్ తో మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. రాత్రిపూట నిద్రకు ముందు ఇది తినాలి. ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే.. ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని ఉపయోగించడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications