Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉత్తమం మార్గాలు..
ఒత్తిడి మరియు ఆందోళన మన నిత్యఈవితంలో ఒక భాగమైపోంది. ఈ రెండు సమస్యలు ఎక్కవైపోయి, ఈ సమస్యను డీల్ చేయడానికి చాలా కష్టం . ఎప్పుడు పడి అప్పుడు స్ట్రెస్ కు గురి అవుతుంటారు . స్ట్రెస్ కు వెంటనే చికిత్స తీసుకోకపోతే .. ఎక్కువ స్ట్రెస్ కు గురైన్నప్పు పరిస్థితి చాలా గోరంగా మారుతుంది.
మనజీవితంలో స్ట్రెస్ తగ్గించుకోవడానికి హోం రెమెడీస్ ఉన్నాయి. అయితే ఈ హోం రెమెడీస్ దీర్ఘకాలంలో ఏమాత్రం ఉపయోగపడవు. స్ట్రెస్ సమస్యలను తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం నేచురల్ న్యూట్రీషియన్ సప్లిమెంట్ తీసుకోవడమే. న్యూట్రీషినల్ సప్లిమెంట్ న్యూరో ట్రాన్సమిటర్ గా పనిచేస్తుంది . బ్రెయిన్ కుతగిన విశ్రాంతి అందించడంతో పాటు ఆందోళనను తగ్గిస్తుంది.

స్ట్రెస్ తగ్గించుకోవడం ఎలా:
సహజంగా స్ట్రెస్ తగ్గించుకోవడాని ఒక ఉత్తమ మార్గం డైట్ లో మార్పులు చేసుకోవడం. మనం తీసుకునే ఆహారాల్లో షుగర్ ఫుడ్స్ మరియు కెఫిన్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ లెవల్స్ పెరుతాయి. టిపికల్ గా స్ట్రెస్ కు గురైనప్పుడు శరీరానికి సరిపడా విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా అందవు. దాంతో ప్రతి ఒక్కటీ ముఖ్యమైనది అవుతుంది.

స్ట్రెస్ తగ్గించుకోవడానికిహెర్బల్ రెమెడీస్ ఉపయోగించుకోవచ్చు. ఈట్రీట్మెంట్ స్ట్రెస్ తగ్గించడానికి సహాయపడుతుంది మరియునాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తుంది. స్ట్రెస్ బ్రెయిన్ కెమిస్ట్రీలో మార్పులు తీసుకొస్తుంది.

స్ట్రెస్ తగ్గించుకోవడానికి మరో సింపుల్ మార్గం మెడికేషన్ లేదా ఆరోమాథెరఫీ వంటివి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . స్ట్రెస్ తగ్గించుకోవడానికి వ్యాయామం కూడా సహాయపడుతుంది. వ్యాయామాలు బ్రెయిన్ పనితీరును క్రమబద్దం చేస్తుంది. హాపీ హర్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. స్ట్రెస్ నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది


మరో రెమెడీ. రోజుకు సరపడా నిద్ర. ఈ రోజుల్లు కంటి నిండా నిద్రపోయే వారికి సంఖ్య తక్కువనే చెప్పాలి. స్ట్రెస్ పెరగడంలో ఇది కూడా ఒక కామన్ రీజన్ . సింపుల్ గా వ్యాయామం చేయడం వల్ల స్ట్రెస్ ను తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
