Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిర్యానీ ఆకుతో బోలెడన్ని ప్రయోజనాలు
సండే స్పెషల్ బిర్యానీలో, పులావ్ లో, ఎందులో వేసినా.. ఘుమఘుమల సువాసనతోపాటు.. ఘాటైన రుచిని అందిస్తుంది బిర్యానీ ఆకు. మసాలా వంటకాల్లో మసాలా దినుసులతో పాటు బిర్యానీ ఆకు వాడటం అందరికీ అలవాటు. ఇది రుచినే కాదు.. మంచి సువాసనను కూడా అందిస్తుంది. అయితే ఇవి ఆహారంలో చేర్చుకుంటే.. ఆరోగ్యం కూడా అందిస్తుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. కాబట్టి తరచుగా బిర్యానీ ఆకును వంటకాల్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
నర్వ్స్ పనితీరుకి
బిర్యానీ ఆకులో విటమిన్ బి, పాంటోధెనిక్ ఆమ్లం, ఫైరాడిక్సిన్, రైబో ఫ్లేవిన్ అధికంగా లభిస్తాయి. శరీరంలోని ఎంజైముల పనితీరుని ఇవి మెరుగుపరుస్తాయి. నాడీవ్యవస్థ పనితీరు, జీవక్రియలను మెరుగుపరచడంలో బిర్యానీ ఆకు సహాయపడుతుంది.

గర్బిణీలకు
బిర్యానీ ఆకులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. 100గ్రాముల బిర్యానీ ఆకుల్లో 180 గ్రాముల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. శరీరంలో జీవక్రియలు సక్రమంగా సాగడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి ఇది గర్భిణీలకు చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవానంతరం కడుపులో బిడ్డకి, గర్బిణీ స్ర్తీకి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి గర్భిణీలు వంటకాల్లో బిర్యానీ ఆకు చేర్చుకోవడం చాలా అవసరం.
కంటిచూపుకి
బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మెరుగైన కంటిచూపుకి సహాయపడుతుంది. కాబట్టి విటమిన్ ఎ లోపంతో బాధపడేవాళ్లు బిర్యానీ ఆకులను ఒక పూట ఆహారంలో చేర్చుకుంటే.. ఎలాంటి కంటిచూపు సమస్యలు ఉండవు. అలాగే బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలాగే ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ తో ఇది సమర్థవంతంగా పోరాడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications