Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
సమ్మర్ స్పెషల్ : కుకుంబర్ వాటర్ లో దాగున్న అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
కుకుంబర్(కీరదోసకాయ) ట్రెడిషనల్ గా ఒక హెల్తీ సమ్మర్ వెజిటేబుల్ . ముఖ్యంగా వేసవి సీజన్లో బయట వేడి వాతావరణం ఉండటం వల్ల డైలీ డైట్ లో కుకుంబర్ చేర్చుకోవడం వల్ల సమ్మర్ డీహైడ్రేషన్ నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .
కీరదోస న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ తో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రీన్ వెజిటేబుల్లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచడానికి సహాయపడుతుంది. వేడి వాతావరణం నుండి మీ శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది.
బ్రిలియంట్ ఐడియా: 7 రోజుల్లో 7 కేజీలు తగ్గే ఛాన్స్.. !
వేసవిలో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి ప్రధానకారణం కీరదోసలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి కండరాలకు మంచి శక్తిని అందిస్తుంది. అలాగే ఇందులో ఉండే సిలికా మరియు టిష్యు హెల్త్ కు అవసరం అయ్యే మినిరల్స్ ను సప్లై చేస్తుంది.
ఈ గ్రీన్ వెజిటేబుల్ ను వాటర్ తో మిక్స్ చేసినప్పుడు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు . అందువల్లే శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెంచడంలో గ్రేట్ గా పనిచేస్తుందన్ని మరియు శరీరంను యాక్టివ్ గా ఉంచుతుందని చాల మంది డైటీషిన్ల్ ఈ కుకుంబర్ వాటర్ ను సమ్మర్లో తీసుకోమని సూచిస్తుంటారు.
కీరదోసకాయ జ్యూస్ లోని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు
వాటర్ బాటల్లో కొన్ని సన్నగా తరిగిన కీరదో ముక్కల్ని వేసి , ఆ నీటిని దాహం వేసినప్పుడు కొద్దికొద్దిగా తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

బాడీ హైడ్రేట్ చేస్తుంది:
కుకుంబర్ వాటర్ శరీరంను హైడ్రేట్ చేయడంలో గ్రేట్ గా సమాయపడుతుంది . బాడీని హైడ్రేట్ చేయడం వల్ల బాడి టెంపరేచర్ క్రమబద్దంగా ఉంచుతుంది . కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ మరియు బాడీలోని టాక్సిన్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అదనపు విటమిన్స్ అందుతాయి:
కేవలం వాటర్ మాత్రమే తాడం వల్ల ఎలాంటి విటిమన్స్ బాడికి చేరవు. అయితే నార్మల్ వాటక్ కు కొద్దిగా కీరదోస ముక్కలు చేర్చడం వల్ల , ఆ వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల ఈ నీటి నుండి విటమిన్ ఎ మరియు సిలు పుష్కలంగా అందుతాయి . ఇవి శరీరానికి ఎంతో అవసరం అవుతాయి.

బీపి కంట్రోల్:
మన ఆరోగ్యానికి హైబ్లడ్ ప్రెజర్ అంత మంచిది కాదు కాబట్టి ఈ సమస్య నుండి మరియు స్ట్రోక్ నుండి బయటపడాలంటే హార్ట్ డిసీజ్ లను తగ్గించుకోవాలంటే కుకుంబర్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కుకుంబర్ వాటర్ ను తాగడం ప్రారంభించినప్పుడు బ్లడ్ ప్రెజర్ రెగ్యులేట్ అవుతుంది. ఇదంతా కుకుంబర్లో ఉండే 4శాతం డివి ఆఫ్ పొటాషియం వల్ల రెగ్యులేట్ అవుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది:
కీరదోసకాయలో క్యాలరీలు చాలా తక్కవు . కాబట్టి ఆకలిగా ఉన్నప్పుడు కీరదోసకాయను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది మరియు ఆకలిని తగ్గిస్తుంది . అదే విధంగా కీరదోసకాయవాటర్ త్రాగడం వల్ల టమ్మీ ఫుల్ అవుతుంది . దాంతో ఇతర హైక్యాలరీల ఫుడ్స్ మీద కోరిక కలగకుండా చేస్తుంది.

చర్మ సౌందర్యానికి కీరదోసకాయ :
వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల స్కిన్ హైడ్రేషన్ తో పాటు బెటర్ లుకింగ్ స్కిన్ పొందవచ్చు. కానీ ఈ ప్లెయిన్ వాటర్ కు కీరదోసకాయముక్కల్ని చేర్చడం వల్ల న్యూట్రీషియన్స్ మరింత బెటర్ గా శరీరానికి చేరి మరింత అందంగా కనబడేలా చేస్తుంది. అదే విధంగా కీరదోసకాయలో ఉండే సిలికా చర్మానికి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

శరీరంను డిటాక్సిఫై చేస్తుంది:
కీరదోసకాయలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది . దాంతో శరీరంలో టాక్సిన్స్ బిల్డ్ అవ్వకుండా హైడ్రేషన్ ను అందిస్తుంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది:
క్యాన్సర్ తో పోరాడుతుంది: ప్రపంచంలో కొన్ని మిలియన్స్ లో క్యాన్సర్ బాధితులున్నారు . క్యాన్సర్ నివారించుకోవడానికి రెగ్యులర్ గా కుకుంబర్ వాటర్ తాగడం చాలా అవసరం.. ఇందులో విటమిన్స్, మినిరల్స్ మరియు కుర్కుమిన్ అనేవి అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడి, క్యాన్సర్ ను నివారిస్తుంది.

మజిల్ హెల్త్
కుకుంబర్ వాటర్లో ఉండే సిలికా మంచి చర్మసౌందర్యాన్ని ప్రోత్సహించడంతో పాటు మజిల్ టిష్యులను ప్రోత్సహిస్తుంది. రోజూ ఒక గ్లాసు కుకుంబర్ వాటర్ తాగడం వల్ల హెల్తీ అండ్ స్ట్రాంగ్ మజిల్స్ ను పొందవచ్చు.



Click it and Unblock the Notifications