Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
రోజుకి కేవలం 4 టేబుల్ స్పూన్ల ఈ రెమెడీతో క్యాన్సర్ దూరం..!
మొలకెత్తిన గింజలతో ఓ మిశ్రమం తయారు చేసుకుని ప్రతిరోజూ డైట్ లో చేర్చుకోవడం వల్ల.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బ్లడ్ వెజెల్స్ క్లెన్స్ అవుతాయి. ఇమ్యునిటీ మెరుగుపడుతుంది.
మొలకెత్తిన గింజలు వయసుతో పరిమితం లేకుండా.. అందరికీ ఆరోగ్యకరమే. కానీ.. చాలా మంది వీటిని ఇష్టపడరు. అయితే చిన్నా పెద్దా అందరూ సాయంకాలం గుప్పెడు మొలకెత్తిన గింజలు తీసుకుంటే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో పోషకాలను దాచుకున్న మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించేయవచ్చు.

సాయంత్రం వేడి వేడి పకోడి, మిరపకాయ బజ్జీ, లొట్టలేసుకుంటూ తినే మంచూరియన్, చిప్స్, బర్గర్ వంటివి తినడానికి అందరూ ఎగబడుతూ ఉంటారు. అయితే ఇలాంటి హానికారక ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం కంటే.. మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. కానీ ఫాస్ట్ ఫుడ్స్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మొలకెత్తిన గింజలకు ఇవ్వరు. అయితే మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవడమే కాకుండా.. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చూస్తుంది.

మొలకెత్తిన గింజలతో ఓ మిశ్రమం తయారు చేసుకుని ప్రతిరోజూ డైట్ లో చేర్చుకోవడం వల్ల.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బ్లడ్ వెజెల్స్ క్లెన్స్ అవుతాయి. ఇమ్యునిటీ మెరుగుపడుతుంది. కిడ్నీలను కూడా శుభ్రం చేస్తుంది. అలాగే మెదడు పనితీరుని కూడా ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. మరి ఆ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..
కావాల్సిన పదార్థాలు
12 వెల్లుల్లి రెబ్బలు
15 నిమ్మకాయలు
400 గ్రాముల వాల్ నట్స్
400 గ్రాముల మొలకెత్తిన గింజలు పెసలు
1 కేజీ న్యాచురల్ హనీ

తయారు చేసే విధానం
వాల్ నట్స్, వెల్లుల్లి, మొలకలు అన్నింటినీ గ్రైండర్ లో వేసి మిక్సీ పట్టాలి. 5 నిమ్మకాయలను తొక్కతో పాటు మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందు తయారు చేసుకున్న దాన్ని కలపాలి. అన్నింటినీ బాగా కలపాలి. ఇందులో తేనె కలపాలి. గాజు డబ్బా తీసుకుని అందులో భద్రపరచాలి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. దీన్ని తయారు చేసుకున్న తర్వాత 3రోజుల నుంచి వాడుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని ప్రతిసారి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకోవడానికి అరగంట ముందు కూడా తీసుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ తో బాధపడేవాళ్లు.. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ మిశ్రమాన్ని 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇది మెటబాలిజంను మెరుగుపరిచి.. ఎనర్జీనిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications