Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బాదాం పాలలో తేనె కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!
తేనె అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. తేనెలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మరి బాదాం మిల్క్ లో తేనె కలిపి తాగడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..
బాదాం పాలలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్స్, లిపిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం, జింక్ వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. బాదాం పాలలో తేనె కలిపి తీసుకోవడం వల్ల అనేక పోషకాలు పొందవచ్చు.

బాదాంపాల తేనె కలపడం వల్ల ఇందులో విటమిన్ సి, బి 6, థైయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్, విటమిన్ ఈ ఉంటాయి. ఈ పోషకాలన్నీ హెల్తీ బాడీకి చాలా అవసరం. 600 రకాల హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చు. తేనె అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. తేనెలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మరి బాదాం మిల్క్ లో తేనె కలిపి తాగడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

నిద్ర
ఈ డ్రింక్ తాగడం వల్ల బ్రెయిన్ కి కావాల్సిన పోషణ అందిస్తుంది. అది మంచి నిద్ర అందించడానికి సహాయపడుతుంది.

ఎనర్జీ, ఏకాగ్రత
ఒక బాదాం పాలలో 2 స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే.. రోజంతటికీ కావాల్సిన శక్తి అందుతుంది. సాధారణ పాల కంటే.. ఇందులో పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

వయసుని తగ్గిస్తుంది
బాదాంపాలు, తేనె మిశ్రమం మనం వయసు పెరిగేకొద్దీ పాజిటివ్ ఫలితాలను అందిస్తుంది. మన పూర్వీకుల నుంచి బాదాం మిల్క్, తేనె తీసుకునేవాళ్లు. ఇది రెగ్యులర్ తాగడం వల్ల వయసు ఛాయలను తగ్గిస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్
బాదాం పాలు, తేనె మిశ్రమం స్టాఫిలోకోఖస్ తో పోరాడుతుంది. ఇందులో ఉండే స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్.. వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయి.

జీర్ణక్రియ
బాదాం పాలు, తేనె కలిపి తీసుకోవడం వల్ల కాన్ట్సిపేషన్, పేగులకు సంబంధించిన సమస్యలను, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

శ్వాససంబంధిత వ్యాధులు
బాదాం పాలు, తేనె రెండింటి కాంబినేషన్ చాలా పవర్ ఫుల్ రెమెడీ. దగ్గు, జలుబు, శ్వాససంబంధిత వ్యాధులను చాలా తేలికగా, త్వరగా నయం చేస్తుంది. ఇందులోని ఔషధగుణాలే.. ఈ సమస్యలను నివారిస్తాయి.



Click it and Unblock the Notifications