Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిద్రలేవగానే లీటరు నీళ్లు తాగితే ఏమవుతుంది..?
పరగడుపున నీళ్లు తాగడం వల్ల పెద్దపేగు క్లెన్స్ అవుతుంది. అలాగే అనేక పోషకాలను గ్రహించగలుగుతుంది. జీర్ణసంబంధ సమస్యలు లేకుండా.. దూరంగా ఉంటారు.
నిద్రలేవగానే ఏం చేస్తున్నారా ? మొబైల్ చెక్ చేస్తున్నారా ? అంతకంటే ముందు.. ఒక లీటర్ నీటిని తాగేయండి. ఇది మీకు చాలా రకాలుగా హెల్త్ బెన్ఫిట్స్ ని అందిస్తుంది. నిద్రలేస్తూనే ఒక లీటరు నీళ్లు తాగి.. గంట వరకు ఏమీ తినకుండా ఉంటే.. అద్భుత మార్పులు చూడవచ్చు అంటున్నాయి అధ్యయనాలు.

చాలామందికి నిద్రలేచాక నీళ్లు తాగడానికి ఇబ్బందిపడుతుంటారు. కానీ.. నిద్రలేచిన తర్వాత ఒకేసారి లీటరు తాగలేని వాళ్లు.. కొద్దిగా గ్యాప్ ఇస్తూ.. రోజు రోజుకీ క్వాంటిటీ పెంచుతూ లీటరు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. మరి నిద్రలేస్తూనే లీటరు నీళ్లు తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

పరగడుపున నీళ్లు తాగడం వల్ల పెద్దపేగు క్లెన్స్ అవుతుంది. అలాగే అనేక పోషకాలను గ్రహించగలుగుతుంది. జీర్ణసంబంధ సమస్యలు లేకుండా.. దూరంగా ఉంటారు. అలాగే నిద్రలేవగానే నీళ్లు తాగడం వల్ల కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధిని పెంచడానికి సహాయపడుతుంది.

పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం వేగంగా జరిగిందంటే.. బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. త్వరగా బరువు తగ్గుతారు. రక్త కణాలను శుద్ధి చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. దీని వల్ల స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications